MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నేను చేసి తప్పు మీరు చెయ్యొద్దు అంటున్న ట్రాన్స్ జెండర్ ప్రియాంక... తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలు!

నేను చేసి తప్పు మీరు చెయ్యొద్దు అంటున్న ట్రాన్స్ జెండర్ ప్రియాంక... తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలు!

బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ తీవ్ర అనారోగ్యానికి గురైంది. అనాలోచితంగా ఆమె చేసిన పొరపాటు కారణం అయ్యింది. చివరికి కిడ్నీలు ఫెయిల్ అయ్యే పరిస్థితి వచ్చిందట.  

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 22 2024, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Priyanka Singh

Priyanka Singh


జబర్దస్త్ వేదికగా వెలుగులోకి వచ్చింది ప్రియాంక సింగ్. ఈమె అసలు పేరు సాయి తేజ. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసేవాడు. చాలా కాలం జబర్దస్త్ కమెడియన్ గా కొనసాగాడు. సాయి తేజ లేడీ గెటప్ లో అచ్చు అమ్మాయి వలె ఉండేవాడు. సడన్ గా ఆమె జబర్దస్త్ కి దూరమైంది. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Maanas

Maanas

మరలా బిగ్ బాస్ సీజన్ 5లో ప్రత్యక్షం అయ్యింది. సాయి తేజ పేరును ప్రియాంక సింగ్ గా మార్చుకుంది. హౌస్ లో సత్తా చాటిన ప్రియాంక సింగ్ చాలా వారాలు ఉంది. ఆమె కంటెస్టెంట్ మానస్ ని ఇష్టపడటం విశేషం. అతనంటే ప్రత్యేక అభిమానం చూపించేది. 

36

మానస్ మాత్రం ప్రియాంక సింగ్ తో చిన్న లైన్ మైంటైన్ చేసేవాడు. తనతో మాట్లాడేవాడు కానీ... ప్రేమ వరకు వెళ్ళలేదు. ప్రియాంక సింగ్ ఇష్టపడుతున్నప్పటికీ స్నేహితురాలిగానే చూశాడు. ప్రస్తుతం ప్రియాంక సింగ్ బుల్లితెర ఈవెంట్స్ తో పాటు, తన సోషల్ మీడియా అకౌంట్స్ లో సందడి చేస్తుంది.

46
Priyanka Singh

Priyanka Singh

కాగా ప్రియాంక సింగ్ తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమె చేసిన ఓ పొరపాటు ఇందుకు కారణమైంది. ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రియాంక సింగ్ ఓ టెలివిజన్ షో కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తుందట. గంటల తరబడి ప్రాక్టీస్ చేయడంతో బాడీ పెయిన్స్ వచ్చాయట. నొప్పులకు పెయిన్ కిల్లర్స్ అతిగా వాడిందట. 

 

56
Priyanka Singh

Priyanka Singh

ఈ క్రమంలో ఆమె బాడీ డీహైడ్రేషన్ కి గురైందట. తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరగా కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని డాక్టర్స్ వెల్లడించారట.  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియో ప్రియాంక సింగ్ తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది.
 

66
Priyanka Singh

Priyanka Singh

నేను చేసిన తప్పు మీరు చేయకండి. వైద్యులు సూచించకుండా ఎలాంటి మెడిసిన్ వాడకండి. అది అత్యంత ప్రమాదకరం అని ప్రియాంక సింగ్ చెప్పారు. చికిత్స అనంతరం ప్రియాంక సింగ్ ఇంటికి వెళ్లారు. దాదాపు పది రోజులు ప్రియాంక సింగ్ ఆసుపత్రిలో ఉందట.. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
Latest Videos
Recommended Stories
Recommended image1
Chennai Love Story 8 Days Collections: బాక్సాఫీసు వద్ద చెన్నై లవ్‌ స్టోరీ డ్రాప్‌.. కిరణ్‌ సినిమా ఎంత రాబట్టిందంటే
Recommended image2
Lenin 22 Days Collections: లెనిన్‌ 22 రోజుల కలెక్షన్లు.. మొత్తంగా అఖిల్‌ సినిమాకి వచ్చింది ఎంతంటే? అది నిజం కాదా?
Recommended image3
Surekha Vani: నా ఇష్టం వచ్చిన ఫోటో పెడతా, రెండో పెళ్లిపై సురేఖావాణి కామెంట్స్.. వాళ్ళ మాటలకు భయపడితే కష్టమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved