MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ కౌశల్ మందా నన్ను టార్గెట్ చేశాడు హోస్ట్ నాని కూడా... వాడు బాగుపడింది ఏముంది... తేజస్వి సంచలనం 

బిగ్ బాస్ కౌశల్ మందా నన్ను టార్గెట్ చేశాడు హోస్ట్ నాని కూడా... వాడు బాగుపడింది ఏముంది... తేజస్వి సంచలనం 

బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ ఆర్మీ తనని దారుణంగా ట్రోల్ చేసినట్లు ఆమె చెప్పారు. వాడు బాగుపడింది ఏముంది అన్న తేజస్వి నటుడు కౌశల్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

1 Min read
Author : Sambi Reddy
Published : Aug 25 2022, 10:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
tejaswi madivada

tejaswi madivada

తేజస్వి మాదివాడ నటించిన కమిట్మెంట్ మూవీ ఇటీవల విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్ పాల్గొన్న తేజస్వి అనేక విషయాలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌశల్ ఆర్మీ నన్ను భయంకరంగా ట్రోల్ చేశారు. అయిన వాళ్ళు అవన్నీ చూసి నన్ను పట్టుకొని ఏడ్చారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


ఆ దెబ్బతో రెండేళ్లు సినిమాలకు దూరం అయ్యాను. నన్ను అలా చేయించాడు. వాడు బాగుపడింది ఏముంది. నేను ఇంత బాధపడుతుంటే హౌస్ లో కుడి నాని నన్ను మాటలు అనేవారు. నానితో, బిగ్ బాస్ షోతో నేన్ను ఇబ్బంది పడ్డాను. 

35

విమర్శల తర్వాత నేను అవుట్ ఆఫ్ షేప్ అయ్యాను. మందు తాగడం అలా చేశాను. తర్వాత అనుకున్నాను. ఎవడో అనడం వలన నేను కెరీర్ మానేయడం ఏమిటీ. కమిట్మెంట్ సినిమాతో మరలా ఫార్మ్ లోకి వచ్చాను.

45


ఈ మూవీతో కమ్ బ్యాక్ కావాలని అనుకుంటున్నాను. ఇక కమిట్మెంట్ మూవీ ప్రమోషన్స్ లో ఆమె క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలు కూడా చేశారు. ఆమెకు కూడా ఆ అనుభవాలు ఎదురైనట్లు చెప్పారు. ఇక శ్రీరెడ్డిపై కూడా ఆమె ఆరోపణలు చేయడం విశేషం. ఆమె చేసేవన్నీ చేసి మీటూ అంటూ ఆరోపణలు చేశారని విమర్శించారు. 

55

మరోవైపు కమిట్మెంట్ మూవీ ప్రమోషన్స్ కోసమే ఆమె ఇలా చేస్తున్నారనే ఆరోపాలు కూడా ఉన్నాయి. ఆమె నటించిన మూవీ ప్రచారం కల్పించడం కోసం ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఆమె ఇలా వరుస ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.  

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image2
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image3
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved