MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • చనిపోవాలని అనిపిస్తుంది... పెళ్ళైన రెండు నెలలకే షాకింగ్ కామెంట్స్ చేసిన బర్రెలక్క! 

చనిపోవాలని అనిపిస్తుంది... పెళ్ళైన రెండు నెలలకే షాకింగ్ కామెంట్స్ చేసిన బర్రెలక్క! 

బర్రెలక్క కామెంట్స్ సంచనలం రేపుతున్నాయి. తనకు చనిపోవాలనిపిస్తుందని చెప్పడం చర్చకు దారి తీసింది. అసలు ఇలాంటి కామెంట్స్ ఆమె ఎందుకు చేసిందో చూద్దాం.   

2 Min read
Author : Sambi Reddy
Published : May 13 2024, 07:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Barrelakka

Barrelakka

సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎప్పుడు సెలెబ్రిటీలు అవుతారో చెప్పలేం. లక్షల మంది సామాన్యులను స్టార్స్ చేసింది సోషల్ మీడియా. అలాంటి వారిలో బర్రెలక్క ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్రెలక్క అంటే తెలియనివారుండరు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. ఈమె డిగ్రీ చదివింది. ఉద్యోగం రాక బర్రెలు మేపుకుంటున్నాను... అంటూ వీడియోలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆమె వీడియోలు కనెక్ట్ అయ్యాయి. శిరీష వీడియోలు వైరల్ కాగా బర్రెలక్కగా పాప్యులర్ అయ్యింది. 

 

37

2023 అసెంబ్లీ ఎన్నికల్లో సొంత అజెండాతో బర్రెలక్క పోటీ చేసింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క ప్రధాన పార్టీలకు సవాల్ విసిరింది. ఈమె తరపున జేడీ లక్ష్మీనారాయణ ప్రచారం చేయడం విశేషం. అనూహ్యంగా కొల్లాపూర్ లో బర్రెలక్క నాలుగో స్థానంలో నిలిచింది. ఆమెకు 5700 పై చిలుకు ఓట్లు పడ్డాయి.

47
Barrelakka alias Karne Shirisha

Barrelakka alias Karne Shirisha

పార్లమెంట్ ఎన్నికల్లో కూడా శిరీష నిలబడుతుంది. ఇటీవల నామినేషన్ దాఖలు చేసింది. కాగా మార్చి నెలలో శిరీష వివాహం చేసుకుంది. బంధువుల అబ్బాయి అయిన వెంకటేష్ తో ఏడడుగులు వేసింది. కాగా ఆమెకు సోషల్ మీడియా వేధింపులు ఎక్కువయ్యాయట. ఈ మేరకు ఆమె ఓ విజ్ఞప్తికి చేసింది. 

 

57

శిరీష మాట్లాడుతూ... నన్ను సోషల్ మీడియాలో దారుణంగా వేధిస్తున్నారు. నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దారుణమైన థంబ్ నెయిల్స్ పెట్టి వీడియోలు చేస్తున్నారు. నేను చేసిన తప్పేంటి. ఈ నెగిటివిటీ నేను తట్టుకోలేకపోతున్నాను. 
 

67
barrelakka shirisha

barrelakka shirisha

ఎంపీగా పోటీ చేసినందుకు కూడా నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఒక్కోసారి చనిపోదామా అనిపిస్తుంది. ఎన్నికలు అయ్యాక సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. నా భర్తతో హ్యాపీగా జీవిస్తాను. నేనేదైనా తప్పు చేశాను అంటుకుంటే ఈ ఎడమకాలి చెప్పుతో కొట్టండి. కానీ ట్రోల్ చేయకండి... అని ఆమె చెప్పుకొచ్చారు. 

77
Barrelakka alias Shirisha

Barrelakka alias Shirisha

బర్రెలక్క  కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చూస్తుంటే ఆమెను విపరీతంగా వేధిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా కొందరిపై కేసు పెడతానని కూడా ఆమె హెచ్చరించారు. సోషల్ మీడియా స్టార్స్ కి ఇలాంటి వేధింపులు కామన్ అయిపోయాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved