MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • బాలయ్య భామ టాప్‌ విప్పి మరీ బ్లాస్టింగ్‌ పోజులు.. నడుము అందాలు, థైస్‌ షో పిచ్చెక్కిస్తున్న హాట్‌ బ్యూటీ

బాలయ్య భామ టాప్‌ విప్పి మరీ బ్లాస్టింగ్‌ పోజులు.. నడుము అందాలు, థైస్‌ షో పిచ్చెక్కిస్తున్న హాట్‌ బ్యూటీ

బాలయ్య భామ సోనాల్‌ చౌహాన్‌.. సోషల్‌ మీడియాలోనూ తన రేంజ్‌ అందాల ట్రీట్‌ ఇస్తూనే ఉంది. తన మార్క్ హాట్‌ షోతో నెటిజన్లని అలరిస్తుంది. ఇప్పుడు మరోసారి ఈ బ్యూటీ అసలైన ట్రీట్‌ ఇచ్చింది. మంటలు పుట్టిస్తుంది.   

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 29 2023, 08:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సోనాల్‌ చౌహాన్‌(Sonal Chauhan).. హాట్‌ బాంబ్‌లా పేలింది. తన విరహంతో పిచ్చెక్కించే పోజులిచ్చింది. టాప్‌ విప్పేసి మరీ హాట్‌ షో చేయడం విశేషం. నన్ను చూడు నా అందం చూడు అనేట్టుగా ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. సోహాల్‌ ఈ విజృంభని నెటిజన్లు అల్లాడిపోతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇందులో సోనాల్‌ టాప్‌ విప్పేసి పరువాల విందు వడ్డించింది. వైట్‌ బ్రాలో బిగువైన పరువాలతో రెచ్చిపోయింది. మరోవైపు వొంపులు తిరిగిన నడుముని చూపిస్తూ కుర్రాళ్లని మరింతగా రెచ్చగొడుతుంది. మరోవైపు చాలీ చాలని షాట్‌లో థైస్‌ ట్రీట్‌ ఇచ్చింది. కిక్కు ఎక్కించే చూపులతో కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. 

38

మొత్తంగా సోనాల్‌ చౌహాన్‌.. ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. తన అభిమానులకు అసలైన విందు భోజనం వడ్డిస్తుంది. అందాలు ఆరబోతలో వెనకాడని ఈ అందాల భామ ఇప్పుడు మరోసారి రెచ్చిపోవడంతో సోషల్‌ మీడియాలో మాత్రం ఆమె చుట్టూ తిరుగుతుంది. దీంతో ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

48

సోనాల్‌ చౌహాన్‌.. సినిమాల్లోనూ గ్లామర్‌ ట్రీట్‌తో ఆకట్టుకుంది. కమర్షియల్‌ హీరోయిన్‌గా పాపులర్‌ అయ్యింది. వెండితెరపై అందాల ఘాటు చూపించిన ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో దానికి మరింత మసాలా యాడ్‌ చేస్తుంది. టెంప్టింగ్ పోజులతో నెట్టించ రచ్చ చేస్తుంది. దీంతో ఇప్పుడీ భామ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. 
 

58

బాలయ్యతో `లెజెండ్‌` చిత్రంలో నటించి పాపులర్‌ అయ్యింది సోనల్‌ చౌహాన్‌.. కానీ అంతకంటే ముందే 2008లోనే తెలుగుకి పరిచయం అయ్యింది. `రెయిన్‌ బో` చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో చాలా గ్యాప్‌ వచ్చింది. ఈ క్రమంలో ఆరేళ్ల తర్వాత `లెజెండ్‌`లో యంగ్ బాలయ్యకి జోడీగా మెరిసింది. పాటల్లో రచ్చ రచ్చ చేసింది. 
 

68
Adipurush sonal chauhan

Adipurush sonal chauhan

దీంతో వరుసగా సోనాల్‌కి తెలుగులో ఆఫర్లు వచ్చాయి. `పండగ చేస్కో`, `షేర్‌`, `జీరో సైజ్‌`, మరోసారి బాలకృష్ణతో `డిక్టేటర్‌` సినిమాలో, అలాగే `రూలర్`లోనూ ఆడిపాడింది. బాలయ్య మెప్పించిన భామగా నిలిచింది. వరుసగా బాలయ్యతో మూడు సినిమాలు చేసి రచ్చ చేసింది. కానీ ఈబ్యూటీకి `లెజెండ్‌` మాత్రం హిట్ అయ్యింది. మిగిలిన అన్ని సినిమాలు బోల్తా కొట్టాయి. 

78
 sonal chauhan Adipurush

sonal chauhan Adipurush

దీంతో సోనాల్‌ వైపు మేకర్స్ చూడటం మానేశారు. తెలుగులో ఈ బ్యూటీకి ఆఫర్లు తగ్గిపోయాయి. హిందీ వైపు ఫోకస్‌ పెట్టింది. మొదట్నుంచి తెలుగు, హిందీ చిత్రాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. మూడేళ్ల గ్యాప్ తో గతేడాది మరోసారి మెరిసింది. వెంకీ, వరుణ్‌ తేజ్‌ నటించిన `ఎఫ్‌3`, నాగార్జునతో `ది ఘోస్ట్` చిత్రాల్లో గ్లామర్‌ బ్యూటీగా మెరిసింది. `ది ఘోస్ట్`లో యాక్షన్‌ తోనూ సర్‌ప్రైజ్‌ చేసిందీ హాట్‌ హీరోయిన్‌. 
 

88
sonal chauhan join adipurush

sonal chauhan join adipurush

మరోవైపు ఇటీవల `ఆదిపురుష్‌`లోనూ మెరిసింది. రావణ్‌ భార్యగా `మండోదరి` పాత్రలో మెరిసి వాహ్‌ అనిపించింది. కాసేపు కనిపించినా తన ఇంపాక్ట్ చూపించే పాత్రలో కనిపించడం విశేషం. ప్రస్తుతం ఈ బ్యూటీ వద్ద ఆఫర్లు లేవు. దీంతో మరోసారి సోషల్‌ మీడియాలో డోస్‌పెంచి మేకర్స్‌ కి వల వేస్తుందీ అందాల భామ. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Deepika Padukone: రెండో బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. గుడ్ న్యూస్ షేర్ చేస్తూ పోస్ట్
Recommended image2
Srikanth Odela: ప్యారడైజ్‌ మూవీపై ట్రోల్స్, ఎట్టకేలకు రియాక్ట్ అయిన శ్రీకాంత్‌ ఓడెల.. వాటికీ క్లారిటీ
Recommended image3
Vishal Injured: 'పురుషన్' షూటింగ్‌లో విశాల్‌కు గాయం.. ఆగిపోయిన చిత్రీకరణ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved