సముద్రంలో కొట్టుకొచ్చిన అందాల సొరచేప.. బాలయ్య భామని ఇలా చూస్తే చెమటలు పట్టాల్సిందే!
బాలయ్య హీరోయిన్ రాధికా ఆప్టే బోల్డ్ నెస్‌కి కేరాఫ్. బోల్డ్ గా అందాలను చూపించడమే కాదు, బోల్డ్ గా సంచలన విషయాలను బయటపెడుతూ దుమారం రేపుతుంది. ఫైర్ బ్రాండ్ కాకపోయినా ఫైర్ మాత్రం అంతకుమించి ఉంటుందని చెప్పొచ్చు.
నందమూరి నట సింహంతో రెండు సినిమాల్లో ఆడిపాడిన అందాల సోయగం రాధికా ఆప్టే(Radhika Apte) బోల్డ్ పోజులతో దుమారం రేపుతుంది. హాట్ ఫోటో షూట్‌తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. హద్దులు చెరిపేసే అందాల విందుతో కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది.
రాధికా ఆప్టే Radhika Apte Hot Photo Shoot) ఓ మేగజీన్ కోసం దుమారం రేపింది. `బజార్` అనే మేగజీన్ కోసం హాట్ హాట్ ఫోటో షూట్ చేసింది. ఆయా ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకోగా, అవి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇందులో రాధికా నయా అందాల మంత్రముగ్దుల్ని చేస్తుండటం విశేషం.
లేటెస్ట్ ఫోటో షూట్‌లో రాధికా సముద్రంలో కొట్టుకొచ్చిన అందాల సొరచేపలా ఉండటం విశేషం. నూలిపొగుల్లాంటి పొట్టి దుస్తులు ధరించి చూపించాల్సినంత అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది రాధికా. బోల్డ్ నెస్‌కి కేరాఫ్ అనే విషయాన్ని మరో మారు నిరూపించుకుంది. లేటెస్ట్ గా ఆమె పంచుకున్న హాట్ ఫోటో షూట్ పిక్స్ తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
బాలీవుడ్‌లో కంగనా రనౌత్ మాటల్లో ఫైర్ బ్రాండ్ అయితే, రాధికా ఆప్టే అందాల ఆరబోతలో ఫైర్ బ్రాండ్ అని అంటున్నారు. తాను చేయాల్సి వస్తే ఎంతకైనా తెగిస్తుంది. పాత్ర కోసం ఎలాంటి దుస్తులైనా వేసుకుంటుంది. అద్భుతమైన నటనతో రక్తికట్టించేందుకు తన శరీరాన్ని కూడా లెక్క చేయదు రాధికా.
సమాంతర సినిమాకి, కాన్సెప్ట్ చిత్రాలను ఎంకరేజ్ చేయడంలోనూ ముందుంటే ఉంటుంది. చాలా వరకు రాధికా కమర్షియల్ సినిమాల కంటే ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనే ఎక్కువగా నటించింది. ప్రశంసలందుకుంది. ఆమె ఇప్పటికీ అలాంటి సినిమాలే చేస్తుండటం విశేషం.
సినిమానా, షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్‌లు, వెబ్ మూవీస్ అనే తేడా లేకుండా నచ్చితే ఎందులోనైనా నటిస్తుంది. నటిగా తాను నటించే పాత్రకి ప్రాణం పోయాలనేది ఆమె సిద్ధాంతం. అందుకే ఆమె అందరు హీరోయిన్లకంటే స్పెషల్ గా నిలుస్తుంది. తనదైన స్టయిల్‌లో దూసుకుపోతుంది.
ఈ బోల్డ్ బ్యూటీ హాట్ షో చేస్తే కూడా తట్టుకోవడం కష్టం. కనీవినీ ఎరుగని రీతిలో, ఎవరూ ఊహించని రీతిలో ఉంటుందని చెప్పొచ్చు. బోల్డ్ నెస్‌కి కుర్రాళ్లే బెంబెలెత్తిపోవడం విశేషం. ఆమె అందాల దాడికి విలవిలలాడిపోతుంటారు నెటిజన్లు. అందాల వర్షంలో తడిసి ముద్దవుతుంటారు.
రాధికా ఆప్టే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి `రక్తచరిత్ర` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తనదైన నటనతో కనువిందు చేస్తుంది. అచ్చ తెలుగు అమ్మాయిలా ఒదిగిపోయింది. ఆ తర్వాత బాలకృష్ణ(Balakrishna)తో వరుసగా `లెజెండ్`(Legend), `లయన్`(lion) చిత్రాల్లో చేసింది. `లెజెండ్` భారీ విజయాన్ని సాధించగా, `లయన్` నిరాశ పర్చింది. మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదీ సెక్సీ భామ.