- Home
- Entertainment
- థైస్ షోలో పోటీపడ్డా ప్రగ్యా అండ్ ఫ్రెండ్స్.. ఒక్కటికి రెండు ఫ్రీ.. బాలయ్య భామ క్రిస్మస్ విందు అదిరింది..
థైస్ షోలో పోటీపడ్డా ప్రగ్యా అండ్ ఫ్రెండ్స్.. ఒక్కటికి రెండు ఫ్రీ.. బాలయ్య భామ క్రిస్మస్ విందు అదిరింది..
బాలయ్య భామ ప్రగ్యా జైశ్వాల్ హాట్ ట్రీట్ ఇస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటుంది. తాజాగా ఈ అందాల భామ థైస్ అందాల ట్రీట్ అదిరిపోయింది. రచ్చ రచ్చ చేస్తుంది.

బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ క్రిస్మస్ స్పెషల్‌ని అభిమానులతో పంచుకుంది. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆమె తన ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. క్రిస్మస్ ట్రీ ని అలంకరించి ముందు సోఫాలో పిచ్చెక్కించే పోజులిచ్చింది. ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తుంది.
ప్రగ్యా జైశ్వాల్ తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. థైస్ షోస్‌లో కనువిందు చేసే ఆఫర్‌ని పంచుకుంది. ఆమె తన ఫ్రెండ్స్ తో కలిసి పోజులివ్వడం విశేషం. ఒక్కటికి రెండు ఫ్రీ అనేలా వీరు హాట్ షో చేయడం విశేషం. ప్రగ్యా జైశ్వాల్‌తోపాటు వారి ఫ్రెండ్స్ కూడా తమ థండర్ థైస్‌ని చూపిస్తూ చిలిపి పోజులిచ్చారు.
టైట్ ట్రెండీ వేర్ ధరించి సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చొని కొంటె పోజులిచ్చింది. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో క్రిస్మస్ ట్రీట్ అదిరిందంటున్నారు. అసలైన పండగ ప్రగ్యా తీసుకొచ్చిందని, ఇంతటి ఆఫర్‌ని ఊహించలేదని అంటున్నారు.
ఏదేమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది `అఖండ` బ్యూటీ. బాలకృష్ణతో కలిసి ప్రగ్యా జైశ్వాల్ `అఖండ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం ఏడాదిని పూర్తి చేసుకుంది. బాలకృష్ణ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో బాలయ్యకి జోడీగా నటించి కనువిందు చేసింది ప్రగ్యా.
వరుస పరాజయాలతో, పెద్దగా సినిమా అవకాశాలు లేని ప్రగ్యా జైశ్వాల్‌కి `అఖండ` సక్సెస్ పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఆమెలో జోస్‌ని నింపింది. ఈ జోష్‌లో ప్రగ్యా మరింతగా గ్లామర్ డోస్ పెంచింది. ఆ మధ్య వరుసగా ఆమె ఫోటో షూట్లు చేసింది. తన హాట్ అందాల ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ ఆకట్టుకుంది.
అయితే `అఖండ` సక్సెస్‌తో ఆఫర్లు వస్తాయని భావించారు. ఇక ప్రగ్యా కెరీర్‌కి తిరుగేలేదనుకున్నారు. కానీ ఊహించినట్టు జరగడం లేదు. ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. `అఖండ` తర్వాత ఈ బ్యూటీకి ఒక్క ఆఫర్ కూడా లేకపోవడం గమనార్హం. అందుకే ఈ బ్యూటీ గ్లామర్ ట్రీట్ ఇస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇదైనా అవకాశాలకు తావిస్తుందని అంటున్నారు.