MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పైట కొంగు ఉన్నా లేనట్లే.. బ్లాక్ డ్రెస్ లో దిమ్మతిరిగే సోయగాలు చూపిస్తున్న చిన్నారి పెళ్లికూతురు

పైట కొంగు ఉన్నా లేనట్లే.. బ్లాక్ డ్రెస్ లో దిమ్మతిరిగే సోయగాలు చూపిస్తున్న చిన్నారి పెళ్లికూతురు

చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ తో తెలుగువారిలో గుర్తింపు పొందింది అవికా గోర్. కాస్త వయసొచ్చాక హీరోయిన్ గా మారిపోయింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 10 2022, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ తో తెలుగువారిలో గుర్తింపు పొందింది అవికా గోర్. కాస్త వయసొచ్చాక హీరోయిన్ గా మారిపోయింది. ఉయ్యాలా జంపాల చిత్రంలో రాజ్ తరుణ్ తో కలసి చేసిన సందడి అంతా ఇంతా కాదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

 ఆ తర్వాత సినిమా చూపిస్తమావ , ఎక్కడికిపోతావు చిన్నవాడా లాంటి సూపర్ హిట్ చిత్రాలు అవికా గోర్ ఖాతాలో పడిపోయాయి. కానీ ఇటీవల అవికా గోర్ కి సరైన విజయం లేదు. ప్రస్తుతం అవికా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఆ మూవీస్ పై అవికా చాలానే హోప్స్ పెట్టుకుని ఉంది. 

310

ఈ చిన్నారి పెళ్లి కూతురు వెండితెరపై గ్లామర్ ఒలకబోసింది చాలా తక్కువ. హద్దుల్లోనే ఉంటూ క్యూట్ లుక్స్, నటనతో మెప్పిస్తూ వస్తోంది. ఇక రాజుగారి గది 3లో హర్రర్ రోల్ లో కూడా మెప్పించింది. 

410

ఇప్పుడిప్పుడే అవికా గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. వెండితెరపై గ్లామర్ గా కనిపించడం ఎంత అవసరమో గుర్తించింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో వరుసగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లని ఊరిస్తోంది. 

510

ఇప్పటి వరకు అవికా గోర్ చిలిపి పిల్లలా కనిపిస్తూ క్యూట్ నెస్ తో కట్టిపడేస్తూ వచ్చింది. దీనితో అవికా గోర్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే పరాజయాలు ఎక్కువ ఎదురుకావడంతో అవికా గోర్ హీరోయిన్ గా నెక్స్ట్ లెవల్ కు చేరుకోలేకపోయింది. 

610

కానీ ఇప్పుడు మాత్రం అవికా తనలోని కొత్త యాంగిల్ ని బయట పెట్టింది. క్యూట్ గానే కాదు మతిపోగోట్టే హాట్ నెస్ తో కూడా అవికా కుర్రాళ్లని తనవైపు తిప్పుకుంటోంది. సినిమాల్లో గ్లామర్ రోల్స్ కి కూడా తాను సిద్దమే అన్నట్లుగా అవికా సంకేతాలు పంపుతోంది. 

710

తాజాగా అవికా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ అద్భుతంగా ఉన్నాయి . బ్లాక్ లంగా ఓణీ లాంటి డిజైనర్ డ్రెస్ లో అవికా కిల్లింగ్ లుక్స్ ఇచ్చింది. 

810

పైట కొంగు ఉన్నా లేనట్లు అనిపించేలా ఎదపరువాలని విందులా వడ్డిస్తోంది. అవికా గ్లామర్ ట్రీట్ నెవర్ బిఫోర్ అనిపించేలా ఉంది. దీనితో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. 

910

ఈ చిన్నారి పెళ్లి కూతురి హాట్ స్ట్రక్చర్ కి నెటిజన్లు  అవుతున్నారు. ఒక్కో ఫోజులు అవికా తన అందాలు చూపిస్తూ.. ఎద సోయగాలతో మతి పోగొడుతోంది. నెవర్ బిఫోర్ అనిపించేలా అవికా ఫోజులు ఉన్నాయి. 

1010

అవికా గోర్ గ్లామర్ విన్యాసాలు చూస్తూ ఈ పిక్స్ ని నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. అయితే ఇటీవల అవికా గోర్ కి క్రేజీ ఆఫర్ ఏవీ దక్కడం లేదు. మంచి విజయం సాధించి తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అవికా భావిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Lenin total Collections: అఖిల్‌ ఇంకా సమంతని దాటలేదా? లెనిన్‌ 14 రోజుల్లో రాబట్టిన కలెక్షన్లు ఇవే
Recommended image2
Ravi Kishan House: 20 కోట్ల ఇల్లు.. చూస్తే వావ్ అనాల్సిందే, రేసుగుర్రం విలన్ లగ్జరీ హౌస్‌
Recommended image3
Bigg Boss Telugu 10: ఒక్క మాటతో ట్రోల్ అయిన యంగ్ లిరిసిస్ట్.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved