MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • పెళ్లి కూతురిలా ముస్తాబై మంటలు రేపుతున్న అవికా గోర్.. మైండ్ బ్లోయింగ్, పింక్ లో పిచ్చెక్కిస్తోంది

పెళ్లి కూతురిలా ముస్తాబై మంటలు రేపుతున్న అవికా గోర్.. మైండ్ బ్లోయింగ్, పింక్ లో పిచ్చెక్కిస్తోంది

చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ తో తెలుగువారిలో గుర్తింపు పొందింది అవికా గోర్. కాస్త వయసొచ్చాక హీరోయిన్ గా మారిపోయింది. ఉయ్యాలా జంపాల చిత్రంలో రాజ్ తరుణ్ తో కలసి చేసిన సందడి అంతా ఇంతా కాదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 05 2022, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ తో తెలుగువారిలో గుర్తింపు పొందింది అవికా గోర్. కాస్త వయసొచ్చాక హీరోయిన్ గా మారిపోయింది. ఉయ్యాలా జంపాల చిత్రంలో రాజ్ తరుణ్ తో కలసి చేసిన సందడి అంతా ఇంతా కాదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

 ఆ తర్వాత సినిమా చూపిస్తమావ , ఎక్కడికిపోతావు చిన్నవాడా లాంటి సూపర్ హిట్ చిత్రాలు అవికా గోర్ ఖాతాలో పడిపోయాయి. కానీ ఇటీవల అవికా గోర్ కి సరైన విజయం లేదు. ప్రస్తుతం అవికా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఆ మూవీస్ పై అవికా చాలానే హోప్స్ పెట్టుకుని ఉంది. 

38

ఈ చిన్నారి పెళ్లి కూతురు వెండితెరపై గ్లామర్ ఒలకబోసింది చాలా తక్కువ. హద్దుల్లోనే ఉంటూ క్యూట్ లుక్స్, నటనతో మెప్పిస్తూ వస్తోంది. ఇక రాజుగారి గది 3లో హర్రర్ రోల్ లో కూడా మెప్పించింది. 

48

ఇప్పుడిప్పుడే అవికా గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. వెండితెరపై గ్లామర్ గా కనిపించడం ఎంత అవసరమో గుర్తించింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో వరుసగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లని ఊరిస్తోంది. 

58

ఇప్పటి వరకు అవికా గోర్ చిలిపి పిల్లలా కనిపిస్తూ క్యూట్ నెస్ తో కట్టిపడేస్తూ వచ్చింది. దీనితో అవికా గోర్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే పరాజయాలు ఎక్కువ ఎదురుకావడంతో అవికా గోర్ హీరోయిన్ గా నెక్స్ట్ లెవల్ కు చేరుకోలేకపోయింది. 

68

కానీ ఇప్పుడు మాత్రం అవికా తనలోని కొత్త యాంగిల్ ని బయట పెట్టింది. క్యూట్ గానే కాదు మతిపోగోట్టే హాట్ నెస్ తో కూడా అవికా కుర్రాళ్లని తనవైపు తిప్పుకుంటోంది. సినిమాల్లో గ్లామర్ రోల్స్ కి కూడా తాను సిద్దమే అన్నట్లుగా అవికా సంకేతాలు పంపుతోంది. 

78

తాజాగా అవికా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ నెవర్ బిఫోర్ అనే విధంగా హాట్ నెస్ తో అదరగొడుతోంది. పెళ్లి కూతురిలా ముస్తాబైన అవికా గోర్ బ్రైడల్ లుక్ లో చెలరేగిపోయింది పింక్ లెహంగా, ఒంటి నిండా ఆభరణాలతో చిన్నారి పెళ్లి కూతురు.. పెళ్లి కూతురు గెటప్ లో మెస్మరైజ్ చేస్తోంది. 

88

వయ్యారంగా ఇస్తున్న ఫోజులు తెగ ఆకట్టుకుంటున్నాయి. అవికా గోర్ ఈ బ్రైడల్ లుక్ లో మునుపెన్నడూ కనిపించని విధంగా అందంగా కనిపిస్తోంది అనే చెప్పాలి. అవికా లుక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Mind Bending Thriller: ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్.. ఈ సినిమా చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఎక్కడ చూడొచ్చంటే?
Recommended image2
OTT: ఒకే ఓటీటీలో బాలయ్య, వెంకటేష్‌, నాగచైతన్య సినిమాలు.. జీ5లో ఇక వరసగా జాతరే
Recommended image3
Toxic day 4 Collections: 300 కోట్లకు చేరువలో టాక్సిక్.. నాలుగో రోజు యశ్ సినిమాకు గట్టి దెబ్బ.. ఎంత వసూలు చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved