MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గ్లామర్ షోతో కేక పెట్టిస్తున్న అరియానా గ్లోరీ.. కాస్త నడుము చూపి టెంప్ట్ చేస్తున్న యంగ్ బ్యూటీ.!

గ్లామర్ షోతో కేక పెట్టిస్తున్న అరియానా గ్లోరీ.. కాస్త నడుము చూపి టెంప్ట్ చేస్తున్న యంగ్ బ్యూటీ.!

అరియానా గ్లోరీ (Ariyana Glory) గ్లామర్ షోకు ఎవ్వరైనా మంత్రముగ్ధులు కాక తప్పదు. అందాలు ఆరబోయడంలో హద్దులు చెరిపేస్తున్న ఈ యంగ్ బ్యూటీ తాజాగా స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది. పిచ్చెక్కించే పోజులతో మతులు పోగొడుతోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 24 2022, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

‘బిగ్ బాస్ తెలుగు’ రియాలిటీ షోతో యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అంతకుముందే యాంకర్ గా ఈటీవీ, జెమినీ, పలు   యూట్యూబ్ ఛానెళ్లలో యాంకర్ గా తన సత్తా చాటింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అరియానా గ్లోరీ కేరీర్ టర్నింగ్ పాయింట్ కు కారణం మాత్రం ‘బిగ్ బాస్’ అనే చెప్పాలి. Bigg Boss Telugu సీజన్ 4తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తనదైన శైలిలో ఆడియెన్స్ ను అలరించింది. ప్రతి టాస్క్ లో జోష్ కనబరుస్తూ ఆకట్టుకుంది.
 

38

హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మరింత క్రేజ్ ను సొంతం చేసుకునేందుకు అరియానా గ్లోరీ విపరీంతగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. తన పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడూ నెటిజన్లను పంచుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
 

48

ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో కుర్రాళ్ల ఫ్యూజ్ లు అవుట్ అయ్యేలా ఫొటోషూట్లు చేస్తోంది. హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ ఇంటర్నెట్ ను హీటెక్కిస్తోంది. గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ మరిన్ని ఫొటోలను పంచుకుంది.
 

58

అరియానా గ్లోరీ లేటెస్ట్ గా మతిపోయేలా ఫొటోషూట్ చేసింది. బ్లూ అవుట్ ఫిట్ లో అందాలను ఆరబోసింది. టెంప్టింగ్ పోజులతో కుర్ర గుండెల్లో గంటలు మోగించేస్తోంది. అదిరిపోయే పోజులిస్తూ అన్నీ  యాంగిల్లో అందాలను ప్రరద్శించింది. టైట్ ఫిట్ లోనూ నడుము మడతలు చూపిస్తూ రెచ్చగొట్టింది.

68

ప్రస్తుతం అరియానా గ్లోరీకి సినిమా ఆఫర్లేమీ చేయడం లేదు. పైగా టీవీ షోలో కూడా ఇంకా సొంతం కావడం లేదు. ఈలోగా సోషల్ మీడియాలోనే కొత్త సినిమాలను, న్యూ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ వస్తోంది. ఆ విధంగానే కాస్తా ఎర్న్ చేసుకుంటోంది. 

78

తాజా చిత్రం ‘శాసనసభ’ నుంచి హేబా పటేల్ నటించిన స్పెషల్ సాంగ్ నిన్న విడుదలైంది. సినిమాను ప్రమోట్ చేస్తూ అరియానా స్టన్నింగా రీల్ చేసింది. మతిపోయేలా ఫొటోషూట్ చేసి అందాలతో కుర్రకారును మంత్రముగ్ధులను చేసింది. 

88

శాసనసభ చిత్రం నుంచి విడుదలైన ‘నన్ను పట్టుకుంటే’ సాంగ్ కు ‘కేజీఎఫ్’ మ్యూజిక్ డైరెక్టర్ రవి బర్సుర్ ట్యూన్ అందించడం విశేషం. తెలుగులో సింగర్ మంగ్లీ పాడింది. ప్రస్తుతం సాంగ్ కు ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇక అరియానా ప్రస్తుతం ఇలాంటి అప్డేట్స్ తో ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. ‘బీబీ కెఫే’షోతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కు సంబంధించిన అప్డేట్స్ నూ అందిస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు
Recommended image2
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image3
Varanasi Movie: రాజమౌళి సినిమా సెట్ లీక్.. ఉగ్రభట్టి గుహల ఫోటోలు వైరల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved