MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ట్రెండీ వేర్ లో అరియానా గ్లోరీ స్టన్నింగ్ స్టిల్స్.. ఏఎంబీ మాల్ లో ‘బిగ్ బాస్’ బ్యూటీ హంగామా.!

ట్రెండీ వేర్ లో అరియానా గ్లోరీ స్టన్నింగ్ స్టిల్స్.. ఏఎంబీ మాల్ లో ‘బిగ్ బాస్’ బ్యూటీ హంగామా.!

‘బిగ్ బాస్’ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory) ట్విన్ సిటీలో ఓపెన్ గా తిరుగుతూ తన క్రేజ్ పెంచుకుంటోంది. తాజాగా ఏఎంబీ మాల్ లో మెరిసిన ఈ బ్యూటీ ట్రెండీ వేర్ లో అట్రాక్ట్ చేసింది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 12 2022, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అరియానా గ్లోరీ ‘బిగ్ బాస్’తో  తెలుగు టీవీ ఆడియెన్స్ లో కావాల్సినంత పాపులారిటీని తెచ్చుకుంది. అంతకు ముందుక సాధారణ యాంకర్ గా తన కేరీర్ సాగినా.. ప్రస్తుతం సెలబ్రెటీ హోదాను దక్కించుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తన క్రేజ్ ను మరింత పెంచుకునేందుకు అరియానా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు తన హోస్ట్ చేస్తున్న లేటెస్ట్ షోస్ అప్డేట్స్ ను కూడా తన ఫాలోవర్స్, నెటిజన్లతో పంచుకుంటోంది. 

36

మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. ఇంటర్నెట్ లో మరింత పాపులారిటీని సంపాదించుకునేందుకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. ట్రెండీ వేర్స్ లో  తన ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తూనే మరోవైపు అందాల విందు చేస్తోంది. 
 

46

లేటెస్ట్ గా అరియానా అదిరిపోయే అవుట్ ఫిట్ లో ఫొటోషూట్ చేసింది. ఈ సారి చాలా ఓపెన్ గా ఏఎంబీ మాల్ లో తిరుగుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. టైట్ ఫిట్ లో మతిపోయేలా స్టిల్స్ ఇచ్చింది. ఆడియెన్స్ కు నేరుగా కనిపిస్తూ మరింతగా పాపులర్ అవుతోంది. 

56

ప్రస్తుతం అరియానా ‘బిగ్ బాస్ తెలుగు 6’ (Bigg Boss Telugu 6)కు సంబంధించిన అప్డేట్స్ ను అందించేందుకు ‘బీబీ కెఫే’ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ షోలో యాంకర్ శివ కూడా అరియానాతో పాటు హౌజ్ లోని ఇంట్రెస్టింగ్ న్యూస్ ను ఎపిసోడ్ కంటే ముందే అందించనున్నారు. 

66

ఇలా వరుసగా టెలివిజన్ నుంచి ఆఫర్లు అందుకుంటున్న అరియానా గ్లోరీ ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.  ముఖ్యంగా సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. ఇంటర్నెట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.  

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Varun Tej: ఎన్టీఆర్ మాత్రమే కాదు.. కృష్ణ, చిరంజీవిపై కూడా.. నందమూరి అభిమానుల ట్రోలింగ్ కి వరుణ్ తేజ్ రిప్లై
Recommended image2
Duniya Vijay Daughter: ఫుల్ డ్రెస్ వేసుకున్నా వదల్లేదు.. బాలకృష్ణ విలన్ కూతురికి చేదు అనుభవం అనుభవం
Recommended image3
Viswanath & Sons Trailer Review: కొడుకుని చూసుకోమంటే ఐ లవ్యూ చెప్పింది.. విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ ట్రైలర్‌ ఎలా ఉందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved