- Home
- Entertainment
- హన్సిక జాకెట్ విప్పేసి స్టన్నింగ్ పోజులు.. ఆ కసి చూపులతో వలపు బాణాలు విసురుతున్న ఆపిల్ బ్యూటీ.. తట్టుకోతరమా
హన్సిక జాకెట్ విప్పేసి స్టన్నింగ్ పోజులు.. ఆ కసి చూపులతో వలపు బాణాలు విసురుతున్న ఆపిల్ బ్యూటీ.. తట్టుకోతరమా
ఆపిల్ బ్యూటీ హన్సిక.. పాల బుగ్గల అందాలతో సౌత్ ఆడియెన్స్ ని అలరిస్తుంది. క్యూట్ లుక్స్ తో కనువిందు చేసే ఈ బ్యూటీ పెళ్లి తర్వాత డోస్ పెంచుతుంది. నాన్ స్టాప్‌గా నెట్టింట అందాల విందుని వడ్డిస్తుంది.

హన్సిక మోత్వాని ఇటీవలే పెళ్లి చేసుకుంది. కానీ అదే సమయంలో ఫ్యాన్స్ కి మరింత సర్ప్రైజ్‌లు తీసుకొస్తుంది. సహజంగా పెళ్లికి ముందు, హీరోయిన్‌గా ఉన్నప్పుడు అందాల విందు ఎలాచేసినా పెద్ద సమస్య కాదు, కానీ పెళ్లి తర్వాత మాత్రం చాలా రూల్స్ రెగ్యూలేషన్స్ ఉంటాయి. కానీ వాటిని బ్రేక్ చేస్తుంది హన్సిక.
హన్సిక.. అందాల ప్రదర్శన పెళ్లి తర్వాతనే మరింతగా పెంచినట్టుంది. ఆమె కెమెరాలకు పోజులిస్తున్న తీరు చూస్తుంటే హాట్ షోకి లైసెన్స్ దొరికిందా అనేట్టుగా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలతో నెట్టింట పెద్ద రచ్చ లేపుతుంది. కుర్రాళ్ల బాడీలో హీట్ పెంచుతుంది.
ఇక తాజా లుక్‌లో హన్సిక అందాలు అదిరిపోయింది. ఆమె లుక్ మైండ్ బ్లోయింగ్. ఇందులో జాకెట్ విప్పేసి మరీ లోపలి అందాలను ఆవిష్కరించిందీ ఆపిల్ బ్యూటీ. అంతేకాదు విరహంతో కూడిన పోజులిచ్చింది. మత్తుచల్లుతున్న చూపులతో కుర్రాళ్లని కిల్ చేస్తుంది. వయ్యారాలు ఒలకబోస్తూ, చిలిపి పోజులతో నెట్టింట మంటలు పుట్టిస్తుంది.
హన్సిక వీకెండ్ సందర్భంగా తన అభిమానులకు కావాల్సిన ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి. సర్‌ప్రైజింగ్ ట్రీట్‌తో వారిని ఖుషి చేస్తుంది. తనకు కావాల్సిన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఈ లేటెస్ట్ ఫోటోలతో కొత్త నెటిజన్లని కూడా ఆకర్షిస్తుంది. చూపుతిప్పుకోనివ్వడం లేదు.
సహజంగా గ్లామర్ ఫోటోలపై నెటిజన్లు కొంటెగా స్పందిస్తుంటారు. హాట్ కామెంట్లు చేస్తుంటారు. హన్సిక ఫోటోలపై కూడా నెటిజన్లు చిలిపి కామెంట్లు చేస్తున్నారు. హన్సిక విరహపు చూపులు మత్తెక్కిస్తున్నాయని, ఇలా ఈ బ్యూటీని చూస్తే నిద్ర లేని రాత్రులే అని, ఇక జాగారానికి రెడీ అయిపోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హన్సిక.. బాలనటిగా చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యింది. చాలా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించింది. క్యూట్ లుక్స్ తో చిన్నప్పుడే స్టార్ అయిపోయిందీ పాల బుగ్గల సుందరి. ఇక హీరోయిన్ అయ్యాక హాట్ కేక్‌లా మారిపోయింది. అందరి చూపు ఈ ఆపిల్ బ్యూటీ పైనే పడటం విశేషం.
అల్లు అర్జున్ హీరోగా పూరీ జగన్నాథ్ రూపొందించిన `దేశముదురు` చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. ఇందులో హన్సిక అందాలు స్పెషల్ హైలైట్. ఆమె పాత్ర సైతం ఆకట్టుకునేలా, అలరించేలా ఉండటం విశేషం. దీంతో ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.
దీంతో హన్సిక అతి తక్కువ కాలంలోనే బిజీ హీరోయిన్ అయిపోయింది. అందం పరంగా హన్సిక చాలా స్పెషల్. ఆ స్పెషలే ఆమెకి కలిసొచ్చింది. దీంతో వరుసగా యంగ్ హీరోలతో, స్టార్స్ తో కలిసి నటించే అవకాశాలు వచ్చాయి. వాటిని అంతే బాగా సద్వినియోగం చేసుకుంది. సక్సెస్ అయ్యింది.
ఓ ఐదారేళ్లపాటు హన్సిక జోరు నడిచిందనే చెప్పాలి. ప్రభాస్ నుంచి నితిన్ వరకు అందరిని ఓ రౌండ్ చుట్టేసింది. గ్లామర్ హీరోయిన్‌గా తీరిక లేకుండా గడిపింది. ఒక్కసారిగా ఎదిగిందీ అందాల భామ. అయితే ఇక్కడ సక్సెస్ కూడా ఇంపార్టెంట్. చాలా వరకు సినిమాలు బోల్తా కొట్టడంతో కెరీర్ కాస్త డౌన్ అయ్యింది.
అదే సమయంలో కోలీవుడ్‌కి ప్రయారిటీ ఇచ్చింది. తెలుగు సినిమాలను చాలా సెలక్టీవ్‌గా చేసుకుంటూ వచ్చింది. తమిళంలో పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలు చేస్తూ నటిగా తనని తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసింది.ఆ దిశగా ఇప్పుడు కూడా ముందుకు సాగుతుంది. ఇప్పటికీ హీరోయిన్‌గా హన్సిక బిజీగా ఉండటం విశేషం.
చాలా కాలంగా ఆమె ముంబయికి చెందిన వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని, ఆయన్నిపెళ్లి చేసుకోబోతుందనే రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.వాటిని కండిస్తూ వచ్చిన హన్సిక ఎట్టకేలకు ఆ వ్యాపారవేత్తనే పెళ్లిచేసుకుంది. ముంబయికి చెందిన బిజినెస్ మ్యాన్ సోహైల్ కథురియాని ఆమె వివాహం చేసుకుంది. ఇప్పుడు ఓ వైపు ఫ్యామిలీ లైఫ్‌ని లీడ్ చేస్తూనే మరోవైపు సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది.