MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాబోయ్.. యాంకర్ విష్ణుప్రియలో ఏంటి ఈ మార్పు.. కళ్ళు చెదిరే అందాలతో కాకరేపే ఫోజులు 

బాబోయ్.. యాంకర్ విష్ణుప్రియలో ఏంటి ఈ మార్పు.. కళ్ళు చెదిరే అందాలతో కాకరేపే ఫోజులు 

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 29 2023, 05:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సోషల్ మీడియాలో బోల్డ్ గా గ్లామర్ ఫోజులు ఇవ్వడంలో ఈ యంగ్ బ్యూటీ ఏమాత్రం వెనుకడుగు వేయదు. విష్ణుప్రియ తరచుగా చేసే  ఫోటోషూట్స్ కుర్రకారుని నిద్రలేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం విష్ణు ప్రియా సిసినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 

37

విష్ణు ప్రియా తరచుగా బెల్లీ డాన్స్ చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు పెడుతుండడం చూస్తూనే ఉన్నాం. కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా బెల్లి అందాలు చూపిస్తూ విష్ణుప్రియా డాన్స్ చేస్తూ ఉంటుంది. 

47

ఇటీవల విష్ణుప్రియ 'జరీ జరీ పంచె కట్టి' అనే మ్యూజికల్ సాంగ్ లో మానస్ తో కలసి అదిరిపోయే హాట్ స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. 

57

తాజాగా విష్ణుప్రియ తన అందంతో యువతకి కళ్ళు చెదిరే షాక్ ఇచ్చింది. రెడ్ కలర్ లాంగ్ గౌన్ లో నడుము క్లీవేజ్ అందాలు కనిపించేలా విష్ణుప్రియ ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. 

67

గతంలో కాస్త బొద్దుగా కనిపించిన విష్ణుప్రియ ఈ ఫోజులుల్లో నాజూగ్గా మారి అందాలతో మైమరిపిస్తోంది. విష్ణుప్రియ ఈ రేంజ్ లో కనిపిస్తే కుర్రాళ్ళు ఆగుతారా.. విష్ణుప్రియ ఫొటోస్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో సునామి సృష్టిస్తున్నాయి. 

77

అవకాశం దొరికితే సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటాలని విష్ణుప్రియ కోరుకుంటోంది. అనసూయ, శ్రీముఖి, రష్మీ లాంటి యాంకర్స్ వెండితెరపై కూడా రాణిస్తున్నారు. మరి విష్ణుప్రియకు ఆ అదృష్టం ఎప్పుడు దక్కుతుందో చూడాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: నేను ఇక ఉండను, పిల్లలని చూసుకో..కాల్పులకు ముందు రోజు తీవ్ర డిప్రెషన్ లో బాలయ్య, జరిగింది ఇదే
Recommended image2
Shah Rukh Khan Net Worth: 1500తో ముంబైకి వచ్చి..12,490 కోట్లకు కింగ్ గా మారిన బాద్షా ఆస్తుల వివరాలు ఇవే
Recommended image3
ANR: రొమాన్స్ చేసిన జమునకి ఏఎన్నార్ అన్నగా నటించిన ఏకైక సినిమా? దొంగరాముడు మూవీ రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved