MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • గ్రీన్ డ్రెస్ లో యాంకర్ వర్షిణి చిలిపి కవ్వింత.. వంగి ముద్దులిస్తూ రచ్చ, ఉగాది విషెస్ అదిరిపోలా

గ్రీన్ డ్రెస్ లో యాంకర్ వర్షిణి చిలిపి కవ్వింత.. వంగి ముద్దులిస్తూ రచ్చ, ఉగాది విషెస్ అదిరిపోలా

వర్షిణి ఉగాది సందర్భంగా నెటిజన్లకు శుభాకాంక్షలు తెలిపింది. ఉగాది రోజు వర్షిణి లాంటి హాట్ బ్యూటీ ఈ తరహాలో ఫోజులు ఇవ్వడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 22 2023, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

హాటెస్ట్ యాంకర్ వర్షిణి గ్లామర్ మెరుపులకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని వర్షిణి ఇప్పుడు హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి ఆయా తర్వాత బొద్దుగా మారింది. ఇప్పుడు మల్లి వర్షిణి స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. మతిపోగొట్టే పరువాలతో వర్షిణి.. తరచుగా చేస్తున్న ఫోటో షూట్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. 

311

వర్షిణి ప్రస్తుతం స్టార్ మాలో కొన్ని షోలకు యాంకరింగ్ చేస్తోంది. హైపర్ ఆదితో వర్షిణి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతోంది అంటూ గతంలో ప్రేక్షకుల నుంచి కామెంట్స్ కూడా వినిపించాయి. 

411

కాంపిటీషన్ లో గట్టి పోటీ ఇచ్చేందుకో ఏమో కానీ వర్షిణి ఇటీవల వర్షిణి గ్లామర్ షో మరింతగా పెంచింది. క్లాసికల్ డ్రెస్సులు, మోడరన్ డ్రెస్సులు అనే తేడా లేకుండా వర్షిణి అందాల విందు వడ్డిస్తోంది. 

511

తన అందాలకు తగ్గట్లుగా వర్షిణి తరచుగా అందమైన డ్రెస్సుల్లో కుర్రాళ్ళని టెంప్ట్ చేస్తోంది. యువతలో తనకున్న ఫాలోయింగ్ చూసి వర్షిణి కూడా గ్లామర్ ఆరబోయడంలో తగ్గడం లేదు. తాజాగా వర్షిణి చిలిపి చేష్టలతో కుర్రాళ్ళ కొంపలు అంటుకునేలా మంటలు పెడుతోంది. 

611

గ్రీన్ డ్రెస్ లో వయ్యారాలు ఒలకబోస్తూ వర్షిణి ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. పెదవుల అందంతో ఆమె టెంప్ట్ చేస్తూ నిలువెత్తు సోయగం లాగా ఫోజులు ఇస్తోంది. 

711

నేడు ఉగాది సందర్భంగా నెటిజన్లకు శుభాకాంక్షలు తెలిపింది. వయ్యారాలు ఒలికిస్తూ వంగి వంగి ముద్దులిస్తూ వర్షిణి మురిపిస్తోంది. ఉగాది రోజు వర్షిణి లాంటి హాట్ బ్యూటీ ఈ తరహాలో ఫోజులు ఇవ్వడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

811

వర్షిణి ఈ ఫోజులో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా డబుల్ హాట్ నెస్ తో వెలిగిపోతోంది. కుర్రాళ్ళ ప్రాణాలు తీసే కిల్లర్ లేడి తరహాలో వర్షిణి మైండ్ బ్లాక్ చేస్తోంది. 

 

911

కుర్రాళ్లు మెచ్చే అందమైన శరీరాకృతితో వర్షిణి చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇస్తోంది. ఆమె అందాల మాయకు ఫిదా అవుతున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. 

1011

ఆమె బరువు పెరగడంపై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. బరువు పెరగడం వల్ల నడుము లావైందని.. తగ్గించాలని కొందరు నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. 

1111

ఈ రేంజ్ లో వర్షిణి గ్లామర్ ఒలకబోస్తే టాలీవుడ్ లో యాంకర్ గా టాప్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మీ, అనసూయ, శ్రీముఖి క్రేజీ యాంకర్స్ గా కొనసాగుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved