- Home
- Entertainment
- ఛీ... పబ్లిక్ లో మోనాల్ ని అక్కడ టచ్ చేసిన శ్రీముఖి... మీరు చూపిస్తారు మేము దాచుకోవాలా అంటూ బోల్డ్ కామెంట్స్
ఛీ... పబ్లిక్ లో మోనాల్ ని అక్కడ టచ్ చేసిన శ్రీముఖి... మీరు చూపిస్తారు మేము దాచుకోవాలా అంటూ బోల్డ్ కామెంట్స్
రియాలిటీ షోలో రెచ్చిపోయింది శ్రీముఖి. ఎంటర్టైన్మెంట్ సంగేతేమో కానీ ఆమె చర్యలు కాంట్రవర్సియల్ గా ఉన్నాయి. మోనాల్ గజ్జర్ ని ఆమె ప్రైవేట్ పార్ట్ మీద తాకడం సంచలనమైంది.

Sreemukhi
బుల్లితెర స్టార్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. ఈ బొద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగింది. అరడజను షోల వరకూ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు అరాచకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పొట్టిబట్టల్లో మొహమాటం లేకుండా స్కిన్ షో చేస్తుంది. శ్రీముఖి తీరుకు నెటిజెన్స్ సైతం అవాక్కవుతున్నారు.
Sreemukhi
తాజాగా శ్రీముఖి సిక్స్త్ సెన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఓంకార్ యాంకర్ గా ఇటీవల సిక్స్త్ సెన్స్ నయా సీజన్ మొదలైంది. లేటెస్ట్ ఎపిసోడ్లో శ్రీముఖితో బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ జాయిన్ అయ్యారు. ఇద్దరు ముద్దుగుమ్మలు హాట్ డ్రెసుల్లో కాకరేపారు. క్రాక్ మూవీలోని 'చీమకుర్తిలో కన్ను తెరిచా' ఐటెం సాంగ్ కి బోల్డ్ మూమెంట్స్ తో మైండ్ బ్లాక్ చేశారు.
Sreemukhi
ఈ షోలో శ్రీముఖి చర్యలు చర్చకు దారితీశాయి. తన డ్రెస్ సరి చేసుకుంటూ... 'మమ్మల్నేమో ఫుల్ కవర్ వేసురమ్మంటారు. మీరు మాత్రం ఎక్స్ ఫోజ్ చేస్తారు' అని యాంకర్ ఓంకార్ ని ఉద్దేశించి అన్నారు. శ్రీముఖి కామెంట్ కి ఓంకార్ తన ఎదను చేతులతో కవర్ చేసుకున్నాడు.
Sreemukhi
అనంతరం మోనాల్ చుట్టూ తిరుగుతూ పుష్ప మూవీలోని డైలాగ్ చెప్పింది శ్రీముఖి. 'పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటివా... ఫైరూ' అని మోనాల్ బటక్స్ మీద కొట్టింది. ఊహించని శ్రీముఖి చర్యకు మోనాల్ షాక్ అయ్యింది. ఈ దారుణమ పరిణామాలతో కూడిన సిక్స్త్ సెన్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో వైరల్ అవుతుంది.
Sreemukhi
కాగా మోనాల్ హీరోయిన్ గా తెలుగులో ఒకటి రెండు హిట్ చిత్రాల్లో నటించారు. సుడిగాడు మూవీలో అల్లరి నరేష్ కి జంటగా నటించారు. సుడిగాడు మంచి విజయం సాధించింది. అయినా మోనాల్ కి చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో పాల్గొన్న మోనాల్ పాపులర్ అయ్యారు. కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ తో ఆమె రొమాన్స్ హైలెట్ అయ్యింది.
Sreemukhi
బిగ్ బాస్ అనంతరం అల్లు అదుర్స్ మూవీలో ఐటెం సాంగ్ చేశారు. ఈ మధ్య ఎక్కువగా బుల్లితెర షోలలో కనిపిస్తున్నారు. ఆహాలో ప్రసారమైన డాన్స్ ఐకాన్ షోలో మోనాల్ జడ్జిగా వ్యవహరించారు. ఆమె కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఇక మోనాల్ అఖిల్ తో కలుస్తున్న దాఖలాలు లేవు. అందరు బిగ్ బాస్ లవర్స్ మాదిరే వీరు కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు...