MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Sreemukhi: పబ్లిక్ లో శ్రీముఖికి లిప్ కిస్ ఇచ్చిన అవినాష్... చెంప మీద కొట్టిన స్టార్ యాంకర్ 

Sreemukhi: పబ్లిక్ లో శ్రీముఖికి లిప్ కిస్ ఇచ్చిన అవినాష్... చెంప మీద కొట్టిన స్టార్ యాంకర్ 

జబర్దస్త్ మాజీ కమెడియన్ అవినాష్ యాంకర్ శ్రీముఖిని లిప్ కిస్ చేసే ప్రయత్నం చేశాడు. దాంతో శ్రీముఖి చెంపపై కొట్టింది. ఓ షోలో ఈ పరిమాణం చోటు చేసుకుంది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 21 2023, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Sreemukhi

Sreemukhi


ఆదివారం స్టార్ మా పరివారం లేటెస్ట్ ఎపిసోడ్ కి సీరియల్ జంటలు వచ్చారు. ముగిసిన సీరియల్స్ హీరో హీరోయిన్స్ ని వేదికపైకి తెచ్చారు. ఈ ఎపిసోడ్లో ఫైమా, అవినాష్, హరి రెట్రో గెటప్స్ లో రేప్ సీన్ పై స్కిట్ చేశారు. ఈ స్కిట్ లో ఫైమా తన కామెడీతో నవ్వులు పూయించింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Sreemukhi

Sreemukhi

అనంతరం ఒక సీరియల్ జంటను ముద్దు పెట్టుకోవాలని షోకి యాంకర్ గా ఉన్న శ్రీముఖి చెప్పింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న అవినాష్ ని పట్టుకొని వారికి ఎలా చేయాలో చూపిస్తుంది. ఈ క్రమంలో అవినాష్ శ్రీముఖి పెదాలపై ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. దాంతో షాకైన శ్రీముఖి అవినాష్ చెంపపై కొట్టింది. 
 

37
Sreemukhi

Sreemukhi

ఆదివారం స్టార్ మా పరివారం నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా ఈ ఆసక్తికర సంఘటనతో కూడుకొని ఉంది. అయితే అవినాష్ జస్ట్ అలా నటించాడు. నిజంగా ముద్దు పెట్టలేదు. శ్రీముఖి సైతం జస్ట్ కామెడీలో భాగంగా అతని చెంపపై కొట్టింది. ఇదంతా వినోదంలో భాగమే. ఎలాంటి వివాదం లేదు. 
 

47
Sreemukhi

Sreemukhi


శ్రీముఖి-అవినాష్ పరిశ్రమలో బెస్ట్ ఫ్రెండ్స్. ఆర్థిక ఇబ్బందులతో ఒక దశలో ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాను. ఆ సమయంలో శ్రీముఖి ఆదుకుందని అవినాష్ ఓ సందర్భంలో చెప్పారు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న అవినాష్ జబర్దస్త్ కి దూరమయ్యాడు. మధ్యలో షో వదిలేసినందుకు మల్లెమాల వాళ్ళు రూ. 10 లక్షలు తీసుకున్నట్లు అవినాష్ చెప్పాడు. 
 

57


బిగ్ బాస్ షోలో రాణించిన అవినాష్ ఆర్థికంగా నిలదొక్కున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన స్టార్ మాకి పరిమితమయ్యారు. ఇటీవల అవినాష్ పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక శ్రీముఖి టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది. ఆమె చేతిలో పలు షోలు ఉన్నాయి. 
 

67


నటి కావాలని శ్రీముఖి పరిశ్రమలో అడుగు పెట్టారు. హీరోయిన్ గా ప్రయత్నాలు చేశారు. అది అంత ఈజీ కాదని తెలుసుకుని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు. పటాస్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చిపెట్టింది. అనంతరం బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఆమెకు ప్లస్ అయ్యింది. బిగ్ బాస్  సీజన్ 3లో శ్రీముఖి కంటెస్టెంట్ చేసింది. తన ఆటతీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీ పడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలారు. 
 

77

యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా... క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. . అనసూయ, రష్మీ మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Heroes: పడిపోయిన రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ప్లేస్‌ గల్లంతు.. ప్రభాస్‌, బన్నీ, మహేష్‌ స్థానాలివే
Recommended image2
Trigun: సీక్రెట్ గా పెళ్లి చేసుకన్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్, త్రిగుణ్ జీవితంలో అతి పెద్ద విషాదం గురించి తెలుసా?
Recommended image3
కీర్తి సురేష్ సినిమా పెద్దలకు మాత్రమేనా? ట్రైలర్ చూసి ఫ్యాన్స్ షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved