- Home
- Entertainment
- రాత్రి బర్త్ డే పార్టీలో రచ్చ రచ్చ చేసిన యాంకర్ రష్మి.. పొట్టి స్కర్ట్ లో రెచ్చిపోతూ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్
రాత్రి బర్త్ డే పార్టీలో రచ్చ రచ్చ చేసిన యాంకర్ రష్మి.. పొట్టి స్కర్ట్ లో రెచ్చిపోతూ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్
యాంకర్ రష్మి తన పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. తన ఫ్రెండ్స్ సమక్షంలో రాత్రి భారీగా పుట్టిన రోజుని జరుపుకుంది. ఈ బర్త్ డేని చాలా స్పెషల్‌గా మార్చుకుంది.

జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్.. రెండు రోజుల క్రితం(27న) తన పుట్టిన రోజుని జరుపుకుంది. నైట్ ఫ్రెండ్స్ సమక్షంలో ఈ బర్త్ డే సెలబ్రేషన్ జరిగింది. ఈ పార్టీలో ఫ్రెండ్స్ తోపాటు ఎంజాయ్ చేసింది రష్మి గౌతమ్. మెడలో గోల్డ్ కలర్ దండ ధరించి రెచ్చిపోయింది.
ఫ్రెండ్స్ తో కలిసి చిందులేసింది. కొంటె పనులు, చిలిపి పనులు చేసింది. కొంటెగా ఫోటోలకు పోజులిచ్చింది. డాన్సులు, ముద్దులతో నాన్ స్టాప్‌గా ఎంజాయ్ చేసిందీ జబర్దస్త్ యాంకర్. ప్రస్తుతం ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది రష్మి గౌతమ్.
ఇందులో బ్లూ టాప్ ధరించింది రష్మి గౌతమ్. మోకాళ్ల పైకున్న టాప్‌లో తన థైస్ అందాలను చూపించింది. రాత్రి సమయంలో చాలా హాట్‌గా ఉంది రష్మి. ఆయా పిక్స్ నెటిజన్లని ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా రష్మి ఓ పోస్ట్ పెట్టింది.
ఇందులో రష్మి చెబుతూ, ఉండాలనుకునే వారికి కట్టుబడి ఉండండి, వెళ్లాలనుకునే వారిని వదిలేయండి, నా ఉనికికి మరో ఏడాది యాడ్ అయ్యింది. దానికి విలువనిచ్చేలా నా వంతు కృషి చేస్తాను. బర్త్ డేని స్పెషల్‌గా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ నాజీవితంలో మూడు ప్రధాన స్తంభాలు, నిజంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు` అని పేర్కొంది రష్మి గౌతమ్.
దీంతో నెటిజన్లు కూడా బర్త్ డే విషెస్‌తోపాటు కామెంట్లు చేస్తున్నారు. క్యాప్షన్ బాగుందని, కరెక్ట్ గా చెప్పారని, ఇప్పుడు కొన్ని నిజాలు జీర్ణించుకోలేని విధంగా ఉంటాయి. క్వీన్ ఆల్వేస్ క్వీన్ అని అంటున్నారు. రాత్రి రెచ్చిపోయావా? అంటూ కొందరు కొంటెగా కామెంట్లు పెడుతుండటం విశేషం.
గత పదేళ్లుగా జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్‌గా చేస్తూ రాణిస్తుంది రష్మి గౌతమ్. స్టార్ యాంకర్‌గా పేరుతెచ్చుకుంది. జబర్దస్త్ షోకి పర్‌ఫెక్ట్ యాంకర్‌గా నిరూపించుకుంటుంది. తనదైన అందం, చలాకీతనం, కొంటెతనంతో ఆకట్టుకుంటుంది. ముద్దు ముద్దుమాటలతో అలరిస్తుంది.
యాంకర్ రష్మి ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోతోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్‌గా చేస్తుంది. ఆమె ఈటీవీ షోలకు సొంత యాంకర్‌గా మారిపోయింది. ఇప్పటి వరకు ఆమె మారకుండా వర్క్ చేస్తుండటం విశేషం. దీంతో యాంకర్‌గానే ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది. పాపులారిటీని తీసుకొచ్చింది.
ఇదిలా ఉంటే జబర్దస్త్ కామెడీ షోతోపాటు ఆమె సినిమాల్లోనూ రాణిస్తుంది. అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఒకటి రెండు సినిమాలతో మెప్పించినా, అది రష్మి కెరీర్‌కి పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో సినిమాల్లో ఆమె రాణించలేకపోతుంది. ఇప్పుడు పూర్తిగా సినిమా హోప్స్ ని వదిలేసుకున్నట్టు తెలుస్తుంది.
యాంకర్ రష్మి తన పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. తన ఫ్రెండ్స్ సమక్షంలో రాత్రి భారీగా పుట్టిన రోజుని జరుపుకుంది. ఈ బర్త్ డేని చాలా స్పెషల్‌గా మార్చుకుంది.