MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • మేకప్‌ లేకుండా యాంకర్‌ అనసూయః ఎలా ఉందో చూడండి!

మేకప్‌ లేకుండా యాంకర్‌ అనసూయః ఎలా ఉందో చూడండి!

అనసూయ ఫోటో షూట్‌లతో అభిమానులను కనువిందు చేస్తుంది. తన మత్తెక్కించే అందాలను కొంచెం కొంచెం చూపిస్తూ ఫిదా చేస్తుంది. మేకప్‌ లో మెస్మరైజ్‌ చేసే అససూయ మేకప్‌లేకుండా ఎలా ఉంటుందో చూశారా? అడపాదడపా చూసి ఉంటారు. కానీ ఈ సారి చూస్తే మాత్రం కచ్చితంగా భయపడతారు. ఈ విషయాన్ని స్వయంగా ఫ్యాన్సే చెప్పడం గమనార్హం.   

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Feb 08 2021, 09:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
ఎప్పుడూ గ్లామరస్‌ ఫోటోలు పంచుకుంటూ మైమరపించే హాట్‌ బ్యూటీ అనసూయ తాజాగా మేకప్‌ లేకుండా ఉన్న ఫోటోని పంచుకుంది. సండే స్పెషల్‌గా ఫ్యాన్స్ కి మేకప్‌ లేకుండా ఇంట్లో ఫన్‌ టైమ్‌లో దిగిన   ఫోటోని పంచుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
చైర్‌పై కూర్చొని కొంటెగా ఓ స్మైల్‌ ఇచ్చింది అనసూయ. `హ్యాపీనెస్‌ ఈజ్‌ ఛాయిస్‌` అని, `హ్యాపీనెస్‌ మన స్టేట్‌ ఆఫ్‌ మైండ్‌` అని పేర్కొంది. తాను ఈ సండే చాలా సంతోషంగా ఉన్నట్టు, ఫన్ గా సాగినట్టు చెప్పకనే   చెప్పేసింది.

311
ఇంత వరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడే అసలు కథ మొదలైంది. అనసూయ మేకప్‌ లేకుండా ఫోటోని పంచుకోవడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తుంది.   `మేకప్‌ లేకుండా ఇంతగా భయపెట్టిస్తున్నావేంటి?` అంటున్నారు. `మేకప్‌ లేకుండా అనసూయని తట్టుకోవడం కష్టమే` అంటున్నారు. `భయమేస్తుంద`ని, `మేకప్‌ లేకుండా ఇంత భయంగా ఉంటారా దేవుడా?`   అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

411
ఆదివారం తాను రిలాక్స్ అవుతూ, నెటిజన్లని భయాందోళనలకు గురి చేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మేకప్‌ లేకుండా అనసూయ ఫోటో తెగ వైరల్‌ అవుతుంది. గ్లామర్‌ ఫోటోలకంటే దీన్నే ఎక్కువ వైరల్‌   చేయడం విశేషం.

511
`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ని, నెటిజన్లని ఫిదా చేస్తుంటుంది. ఆమె అందాలను పొగిడేందుకు అభిమానులు పోటీ పడుతుంటారు.

611
కొందరైతే ఏకంగా కవిత్వాలే రాస్తుంటారు. తమలోని రొమాంటిక్‌ యాంగిల్‌ని బయటకు తీసుకొచ్చి మరీ ఆమె అందాలను ఆకాశానికి ఎత్తుతుంటారు. అదే సమయంలో పలు విమర్శలు వస్తుంటాయి.

711
చాలా వరకు అనసూయ ట్రెండీ వేర్‌ ధరించినప్పుడు, నడుమందాలను, థైస్‌ని చూపించినప్పుడు మాత్రం చాలా వరకు విమర్శలు ఎదుర్కొంటుంది. `ఫ్యామిలీ షో ఇది, మీరు ఇలా రెడీ అయితే ఎలా `అంటూ   చురకలు అంటిస్తుంటారు.

811
మరోవైపు అనసూయ అందాలను ఆస్వాదించే వాళ్లు చాలా మందే ఉంటారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో అనసూయ ఓ ఫోటో పెట్టిందంటే ఓ హంగామా ప్రారంభమవుతుంది. ఆ ఫోటోని వైరల్‌ చేసి వదిలేస్తారు   అభిమానులు.

911
సోషల్‌ మీడియాలో అంత ఫాలోయింగ్‌ అనసూయ సొంతం. అయితే చాలా వరకు ఫ్యాన్స్ ఏం చేసినా అనసూయ ఎంజాయ్‌ చేస్తుంది. కొన్ని విషయాల్లో వివాదాలు మారినా, స్టార్స్ కి అభిమానుల కామెంట్లే   ఆనందాన్నిస్తాయి. అందుకు అనసూయ అతీతం కాదనేది సత్యం.

1011
ప్రస్తుతం ఈ హాట్‌ బ్యూటీ `జబర్దస్త్` షోకి యాంకర్‌గా చేస్తుంది. దీంతోపాటు నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. అందులో తాను లీడ్‌గా `థ్యాంక్యూ బ్రదర్‌` చిత్రంలో నటిస్తుంది. ఇది విడుదలకు రెడీ అవుతుంది.

1111
మరోవైపు `ఖిలాడి`, `రంగమార్తాండ`, తమిళంలో విజయ్‌ సేతుపతితో ఓ సినిమా చేస్తుంది. దీంతోపాటు `ఆచార్య`, `పుష్ప`లోనూ కనిపించనుందని టాక్‌. అలాగే పవన్‌ సినిమాలో ఓ ఐటెమ్‌ సాంగ్‌ చేస్తుందనే   వార్తలొచ్చాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: భోజనం ప్లేట్‌లో ఆ కూర లేకపోతే బాలయ్యకు ముద్ద దిగదు, బాలకృష్ణ ఫిట్ సీక్రెట్ ఏంటో తెలుసా?
Recommended image2
Secret Soldier Movie Review: సీక్రెట్‌ సోల్జర్‌ మూవీ రివ్యూ.. స్నేహం, స్పై యాక్షన్‌ మేళవించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Pawan Kalyan: బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను ఎలా కాకా పడతాడో తెలుసా? అసలు సీక్రెట్ రివిల్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved