MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అతనితో లేచిపోవడానికి సిద్ధమైన అనసూయ, ఇంట్లో నుండి తరిమేసిన తండ్రి... సినిమా స్టోరీ కూడా సరిపోదు!

అతనితో లేచిపోవడానికి సిద్ధమైన అనసూయ, ఇంట్లో నుండి తరిమేసిన తండ్రి... సినిమా స్టోరీ కూడా సరిపోదు!

అనసూయ జీవితంలో సినిమాకు మించిన మలుపులు ఉన్నాయి. లేచిపోవడానికి కూడా సిద్దమైన అనసూయ ప్రేమ కథ తెలిస్తే మైండ్ బ్లాక్ కావడం ఖాయం. ఆ కథ ఏమిటో మీరు కూడా తెలుసుకోండి...  

2 Min read
Author : Sambi Reddy
Published : May 15 2024, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

అనసూయ భరద్వాజ్... ఈ పేరుకు ఓ ఇమేజ్, క్రేజ్ ఉంది. జబర్దస్త్ వేదికగా అనసూయ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. తెలుగు బుల్లితెరపై మొదటి గ్లామరస్ యాంకర్. ట్రెండ్ సెట్టర్. అనసూయకు హీరోయిన్స్ కి తగ్గని ఫాలోయింగ్ ఉంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

అనసూయ ముక్కుసూటితనం కలిగిన అమ్మాయి. విమర్శలు పట్టించుకోదు. నచ్చినట్లు జీవించాలి అంటుంది. అలాగే ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. అంత మొండిది కాబట్టే కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది. 

 

37
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

అనసూయ ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే రోజుల్లో ఎన్ సీ సీ క్యాంపుకి వెళ్లిందట. అక్కడ సుశాంక్ భరద్వాజ్ పరిచయం అయ్యాడు. టీనేజ్ లో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అది ఏళ్ల తరబడి సాగింది. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని సుశాంక్... అనసూయను అడిగాడట. వెంటనే వర్షం వచ్చిందట. 

47

అనసూయ-సుశాంత్ పీకల్లోతు ప్రేమలో ఉండగా... పెళ్లి సంబంధం వచ్చిందట. అనసూయ తండ్రి ఆమె కోసం ఒక పైలెట్ ని తెచ్చాడట. మంచి ఉద్యోగం, ఆస్తిపరుడు చేసుకుంటే సుఖపడతావని చెప్పాడట. ఆల్మోస్ట్ సంబంధం ఓకే అయిపోగా... అనసూయ తన ప్రేమ విషయం తల్లి ద్వారా చెప్పించిందట. 

57

అగ్గిమీద గుగ్గిలం అయిన అనసూయ తండ్రి... సూట్ కేస్ బయటకు విసిరి, అనసూయను గెంటేశాడట. ఏళ్ళు గడుస్తున్నా అనసూయ తండ్రి మనసు మారలేదట. దాంతో అనసూయ మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అందట. సుశాంక్ అందుకు ఒప్పుకోలేదట. 

67

పెద్దలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటే గౌరవం ఉండదు. మనం వేచి చూద్దాం. ఆయన మనసు మారవచ్చని పలుమార్లు సర్ది చెప్పాడట. ఎంతకీ అనసూయ మాట వినకపోవడంతో చేసేది లేక తండ్రి సుశాంక్ తో పెళ్లికి ఓకే చేశాడట. 

 

77

అన్యమనస్కంగానే సుశాంక్ ని అనసూయ తండ్రి అల్లుడిగా ఒప్పుకున్నాడట. పెళ్ళై పిల్లలు పుట్టాక ఆయన అభిప్రాయం మారిపోయిందట. కూతురు, అల్లుడితో కలిసిపోయాడట. సుశాంక్ భర్తగా రావడం వలనే ఈ స్థాయిలో ఉన్నాను. నాకు ప్రతి విషయంలో ప్రోత్సాహం అందించాడని అనసూయ గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది...

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Police Complaint Movie Review: పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ.. వరలక్ష్మి నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Sharvari Wagh: చేసింది 5 సినిమాలే, అయినా 15 కోట్ల లగ్జరీ ఇల్లు.. ఆల్ఫా బ్యూటీ ఆస్తుల గురించి తెలిస్తే షాకే
Recommended image3
Highest Paid Actress: నయనతార, సమంతని వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved