- Home
- Entertainment
- పొట్టి డ్రెస్ లో అనన్య పాండే గ్లామర్ ట్రీట్.. టాప్ గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తున్న లైగర్ బ్యూటీ!
పొట్టి డ్రెస్ లో అనన్య పాండే గ్లామర్ ట్రీట్.. టాప్ గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తున్న లైగర్ బ్యూటీ!
‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) వీకెండ్ ట్రీట్ తో మతిపోగొడుతోంది. పొట్టి డ్రెస్ లో ఘాటు కవ్వించేలా ఫొటోషూట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హిందీ ఆడియెన్స్ కు ఎంతగానో దగ్గరైంది. ఇటీవల సౌత్ ఆడియెన్స్ ను కూడా అలరించింది. టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - అనన్య జంటగా నటించిన చిత్రం ‘లైగర్’. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.
లైగర్ తర్వాత అనన్య క్రేజ్ టాలీవుడ్ లో పెరుగుతుందని అంతా భావించారు. సినిమా హిట్ కొడితే ఈ బ్యూటీకి ఇక్కడ నుంచి ఆఫర్ల వర్షం కురిసేది. కనీసం లైగర్ లో అనన్య రోల్ తెలుగు ఆడియెన్స్ కు కనెక్ట్ అయినా తెలుగు సినిమాల్లో అవకాశాలు అందేవి.
ఇక ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది. హిందీలో ఈ బ్యూటీ క్రేజ్ మామూలుగా లేదు. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే అనన్య పాండే సోషల్ మీడియాలోనూ భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకుంది.
ఎప్పటికప్పుడు అభిమానులకు క్రేజీ అప్డేట్స్ ను అందిస్తూ ఖుషీ చేస్తోంది. మరోవైపు గ్లామర్ షోతోనూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా అదిరిపోయే డ్రెస్సుల్లో మతులు పోయేలా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ఆ ఫొటోలను ఫ్యాన్స్ తో పంచుకుంటోంది.
తాజాగా అనన్య స్టన్నింగ్ ఫొటోలను షేర్ చేసుకుంది. మినీ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది. థండర్ థైస్, స్లీవ్ లెస్ టాప్ లో అందాలను ఆరబోసింది. పైగా కొంటే చూపులు, కవ్వించే పోజులతో హీటు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.