MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొత్త బాయ్ ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో.. తెగించేసిన రాంచరణ్ హీరోయిన్, మరీ ఇలాంటి ఫోజులా..

కొత్త బాయ్ ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో.. తెగించేసిన రాంచరణ్ హీరోయిన్, మరీ ఇలాంటి ఫోజులా..

అందాల బ్రిటిష్ తార అమీ జాక్సన్ ని సౌత్ ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. మతిపోగోట్టే సోయగాలు, క్యూట్ నటనతో ఆకట్టుకుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 21 2022, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

అందాల బ్రిటిష్ తార అమీ జాక్సన్ ని సౌత్ ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. మతిపోగోట్టే సోయగాలు, క్యూట్ నటనతో ఆకట్టుకుంది. అమీ జాక్సన్ ఎవడు, 2.0, ఐ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ సరసన శంకర్ దర్శకత్వంలో నటించిన 2.0 చిత్రమే అమీ జాక్సన్ చివరి చిత్రం. 

29

ఆ తర్వాత జాక్సన్ మరే మూవీలోనూ నటించలేదు. అందుకు కారణం ఆమె తన ప్రియుడితో సహజీవనం మొదలు పెట్టడమే. లండన్ కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటూతో అమీ జాక్సన్ ప్రేమలో పడింది. వీరిద్దరి సహజీవనం ప్రారంభించారు. 2019లో ఈ జంటకు ఓ కొడుకు కూడా జన్మించాడు. 

39

ఆ తర్వాత వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి అనే వార్తలు కూడా వచ్చాయి. ముద్దుల కొడుకు, కాబోయే భర్తతో అమీ లైఫ్ హ్యాపీగా గడిచిపోతోంది. కానీ ఊహించని విధంగా వీరిద్దరూ కొన్ని నెలల క్రితం విడిపోయారు. 

 

49

అమీ జాసన్ తన సోషల్ మీడియాలో జార్జ్ ఫొటోలన్నింటిని తొలగించింది. జార్జ్ తన కొడుకుతో ఉన్న పిక్స్ కూడా అమీ డిలీట్ చేసింది. పెళ్లి కాకుండానే తల్లై వార్తల్లో నిలిచిన అమీ జాక్సన్.. ప్రస్తుతం తన కొడుకుతో ఒంటరిగా జీవిస్తోంది. తిరిగి అమీ జాక్సన్ సినిమాల్లో నటిస్తుందో లేదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ హీట్ పెంచేస్తోంది. 

59

అమీ జాక్సన్ ఇంగ్లీష్ పిల్ల కావడంతో గ్లామర్ విషయంలో ఆమెకు ఎలాంటి కట్టుబాట్లు ఉండవు. తరచుగా అమీ జాక్సన్ బికినీలో, బోల్డ్ ఫోజుల్లో దర్శనమివ్వడం చూస్తూనే ఉన్నాం. అమీ జాక్సన్ టాప్ లెస్ గా కూడా కొన్ని ఫోటో షూట్స్ చేసింది. 

69

తాజాగా అమీ జాక్సన్ ఇంటర్నెట్ లో అందాల విస్ఫోటనం సృష్టించింది. వివాహం కాకుండానే తల్లి అయిన అమీ జాక్సన్.. తన మొదటి ప్రియుడి నుంచి విడిపోయింది. ప్రస్తుతం అమీ జాక్సన్ కొత్త ప్రేమ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వెస్ట్ విక్ అనే హాలీవుడ్ నటుడితో అమీ జాక్సన్ డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

79

ప్రస్తుతం వీరిద్దరూ బ్రిటిష్ సమ్మర్ ని ఎంజాయ్ చేస్తూ వెకేషన్స్ లో విహరిస్తున్నారు. ప్రియుడితో రొమాన్స్ లో మునిగితేలుతున్న ఫొటోస్ ని అమీ జాక్సన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

 

89

శృతిమించే విధంగా అమీ జాక్సన్ తన ప్రియుడితో బెడ్ రూమ్ లో ఉన్న పిక్స్ కూడా షేర్ చేసింది. కాకపోతే తన ప్రియుడి ముఖాన్ని ఆమె చూపించలేదు. అలాగే బికినిలో మతిపోగోట్టే ఫోజుల్లో రెచ్చిపోయింది ఈ బ్యూటీ. 

99

అమీ జాక్సన్ తెలుగులో ఎవడు చిత్రంలో రాంచరణ్ సరసన నటించింది. ఇండియన్ స్క్రీన్ పై ఆమె పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేసింది. వరుసగా అవకాశాలు వస్తున్న తరుణంలో అమీ జాక్సన్ బ్రిటన్ వెళ్లి తన ప్రియుడితో సెటిల్ అయింది. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli : నేను మూర్ఖుడిని కాను.. ఆ పేరు చెప్పను.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు ఎవరి గురించి?
Recommended image2
ప్రభాస్ 'స్పిరిట్'పై కొత్త రచ్చ.. దీపిక తర్వాత ఇప్పుడు ప్రకాశ్ రాజ్.. అసలేం జరుగుతోంది?
Recommended image3
Ranabaali Treat: విజయ్‌ దేవరకొండ, రష్మిక అభిమానులకు `రణబాలి` ఊహించని ట్రీట్‌.. తెరపై మరోసారి పెళ్లి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved