MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సఖి చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ మాధవన్, షాలిని కాదు.. వాళ్లిద్దరూ అయితే ఇంత పెద్ద హిట్ అయ్యేదా ?

సఖి చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ మాధవన్, షాలిని కాదు.. వాళ్లిద్దరూ అయితే ఇంత పెద్ద హిట్ అయ్యేదా ?

దర్శకుడు మణిరత్నం ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, 'సఖి' (అలైపాయుతే) సినిమాలో మొదట నటించాల్సిన హీరో, హీరోయిన్ గురించి సమాచారాన్ని పంచుకున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Feb 21 2025, 01:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మణిరత్నం:

మణిరత్నం:

ప్రేమకథా చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించి విజయవంతం చేసే దర్శకుడు మణిరత్నం. 100 రోజులకు పైగా ఆడిన 'సఖి ' సినిమాలో మొదట నటించాల్సిన హీరో, హీరోయిన్ గురించి ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

26
సఖి సినిమా

సఖి సినిమా

తెలుగు సినిమాలో ఎన్నో ప్రేమకథలు వచ్చినా, కొన్ని సినిమాలు మనసులో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి వాటిలో 2000 సంవత్సరంలో వచ్చిన 'సఖి ' ఒకటి. 

36
ఎ.ఆర్.రెహమాన్ సంగీతం:

ఎ.ఆర్.రెహమాన్ సంగీతం:

మణిరత్నం మద్రాస్ టాకీస్ ఈ సినిమాను నిర్మించగా, ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు ఆయన సంగీతం ప్రాణంలాంటిది. పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా సినిమాకు బలం చేకూర్చాయి.

46
మాధవన్ హీరోగా, షాలినీ హీరోయిన్ గా నటించారు

మాధవన్ హీరోగా, షాలినీ హీరోయిన్ గా నటించారు

ఈ సినిమాలో మాధవన్ హీరోగా, షాలినీ హీరోయిన్ గా నటించారు. జయసుధ, సోర్ణమాల్య, వివేక్, వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. 

56
సఖి విడుదలై 25 ఏళ్ళు

సఖి విడుదలై 25 ఏళ్ళు

కార్తీక్ పై శక్తికి ఉన్న ప్రేమ, అనురాగం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. శక్తికి యాక్సిడెంట్ అయ్యాక, వాళ్ళిద్దరూ ఎలా కలుసుకుంటారనేది మణిరత్నం చక్కగా చూపించారు. ఈ సినిమా విడుదలై 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా, ఈ సినిమాలో మొదట హీరో, హీరోయిన్ గా ఎవరు నటించాలో మణిరత్నం చెప్పారు.

66
షారుఖ్ ఖాన్ - కాజోల్ నటించాల్సింది:

షారుఖ్ ఖాన్ - కాజోల్ నటించాల్సింది:

సఖి కథను మొదట షారుఖ్ ఖాన్, కాజోల్ తో తీయాలనుకున్నానని, షారుఖ్ కి కథ బాగా నచ్చినా, క్లైమాక్స్ ఎలా ఉండాలో అప్పుడు నాకు ఖరారు కాలేదు. అందుకే అలైపాయుతే సినిమాను తీయకుండా, షారుఖ్, కాజోల్ తో 'దిల్ సే' సినిమా తీశాను. ఆ తర్వాతే అలైపాయుతే సినిమాను షాలినీ, మాధవన్ తో తీశాను. ఈ చిత్రంలో మాధవన్, షాలిని జంట మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. సినిమా సూపర్ హిట్. ఒక వేళ షారుఖ్, కాజోల్ నటించి ఉంటే రిజల్ట్ ఎలా ఉండేదో..

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Virosh Wedding: విజయ్- రష్మిక పెళ్లిలో పంది మాంసం పెడుతున్నారా?
Recommended image2
Trisha Krishnan: వివాదాలను దాటి దూసుకెళ్తున్న త్రిష, సెకండ్ ఇన్నింగ్స్‌ రచ్చ చేస్తోందిగా?
Recommended image3
VIROSH Wedding: కాబోయే కోడలికి విజయ్ తల్లి స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved