- Home
- Entertainment
- చీర కట్టిన అందం.. ఐశ్వర్యా రాజేష్ సండే ట్రీట్.. చూసుకున్నోళ్లకి చూసుకున్నంత.. బ్యాక్ వేరే లెవల్
చీర కట్టిన అందం.. ఐశ్వర్యా రాజేష్ సండే ట్రీట్.. చూసుకున్నోళ్లకి చూసుకున్నంత.. బ్యాక్ వేరే లెవల్
హాట్ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్ తన డస్కీ అందాలతో కుర్రాళ్ల బాడీలో హీటు జెనరేట్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ చీరలో కనువిందు చేస్తుంది. నెటిజన్లకి సండే ట్రీట్ ఇచ్చింది.

ఐశ్వర్యా రాజేష్(Aishwarya Rajesh) అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్ సైడ్ ఓపెన్ అవుతున్న ఈ భామ ఇప్పుడు చీరలో అందాల విందు వడ్డించింది. పట్టు చీరలో హోయలు పోతూ కవ్విస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఐశ్వర్యా చీరలో కవ్వింపే పోజులు నెటిజన్లని మతిపోగొడుతున్నాయి. కిల్లింగ్ లుక్స్ తో కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది. బాడీలో హీటు రాజేస్తుంది. చల్లని వర్షా కాలంలో ఐశ్వర్య సెగలు రేపుతుండటం విశేషం. దీంతో ఆమె అభిమానులు ఐశ్వర్యని ఇలా చూసి పండగ చేసుకుంటున్నారు.
ఐశ్వర్యా రాజేష్ గ్లామర్ కి దూరంగా ఉంటూ రాణిస్తున్న విషయం తెలిసిందే. నటనకు ప్రయారిటీ ఉన్న సినిమాలే చేస్తూ తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది ఐశ్వర్య. హీరోయిన్‌గా రాణించాలంటే గ్లామర్ మాత్రమే కాదు, మంచి అభినయం ఉంటే చాలని నిరూపించుకుంది ఐశ్వర్యా రాజేష్.
అయితే ఐశ్వర్యలో హాట్ నెస్ ఓవర్‌లోడ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఆమె ఫిగరే పిచ్చెక్కించేలా ఉంటుందని అంటుంటారు నెటిజన్లు. ఆ హాట్ నెస్‌కింద ఎవరూ పనికి రారని వాళ్ల అభిప్రాయం. దీంతో తాజాగా పంచుకున్న ఐశ్వర్యా రాజేష్ ఫోటోలపై హాట్ కామెంట్లు చేస్తున్నారు.
డస్కీ బ్యూటీ గ్లామర్ ఫోటోలపై ఫైరింగ్ ఎమోజీలను షేర్ చేసుకుంటున్నారు. అలాగే నేచురల్ బ్యూటీ అంటున్నారు. ట్రెడిషనల్ లుక్‌లో కట్టిపడేస్తుందని అంటున్నారు. అంతేకాదు బ్యాక్ అందాలతోనూ కట్టిపడేస్తుంది ఐశ్వర్య. దీంతో బ్యాక్ అందాల వేరే లెవెల్ అంటున్నారు.
ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళంలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకుంది. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి రోల్ అయినా చేస్తుంది ఐశ్వర్యా. పలు సినిమాల్లో ఆమె కూతురికి తల్లిగానూ నటించింది.
తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన `వరల్డ్ ఫేమస్ లవర్`లో ఆమె ఇద్దరు పిల్లలకు తల్లిగానూ నటించి మెప్పించింది. విషయం తెలిసిందే. సినిమాలో వారి ఎపిసోడే హైలైట్‌గా నిలవడం విశేషం. సహజమైన అందాలతో కట్టిపడేసే ఈ బ్యూటీ పాత్రని రక్తికట్టించడంలోనూ ముందే ఉంటుంది.
తెలుగులో నాలుగైదు సినిమాల్లో మెరిసింది ఐశ్వర్యా. కానీ ఆమె నటించిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. దీంతో తెలుగులో సినిమాలు తగ్గించింది. మళ్లీ కోలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది ఐశ్వర్యా.