MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • వయ్యారాలను విల్లులా వంచి.. మన్మథ బాణాలు వేస్తున్న అదా శర్మ, హాట్ లుక్స్ తో షేక్ చేస్తోంది

వయ్యారాలను విల్లులా వంచి.. మన్మథ బాణాలు వేస్తున్న అదా శర్మ, హాట్ లుక్స్ తో షేక్ చేస్తోంది

హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది అద శర్మ. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. అందాల అరాచకం అదాశర్మ క్రేజ్  అంతా ఇంతా కాదు. అందులోనూ క్లీవేజ్ అందాలు ఆరబోతలో ముందు ఉండటంతో.. ఫాలోయింగ్ కూడా విపరీతంగాపెరుగుతుంది అదాకు. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jun 15 2022, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

హాట్ గా దర్శనాలు ఇచ్చే ముద్దుగుమ్మలలో ఆదాశర్మ అందరికంటే ముందు ఉంటుంది. ప్రస్తుతం సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా  ఫ్యాన్స్ ను సంపాదిస్తున్నారు హీరోయిన్లు . వారి టాలెంట్ చూపిస్తూ.. కుర్రకారును కట్టిపడేస్తున్నారు. ఆ విషయంలో అదా శర్మ ఫస్ట్ క్లాస్ అనే చెప్పాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

హీరోయిన్ గా అవకాశాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ బాంబ్ గా పేరు సంపాదించింది అదా. అరవిరిసిన మందారంలా.. చూపించి చూపించకుండా.. పరువాలను విందు చేస్తూ.. ఊరిస్తుంది. ఆమె ఇచ్చే బోల్డ్  ఫోజులకు ఫిదా అవుతున్నారు జనాలు. 

39

ఎద అందాలన్ని ఒలకబోస్తూ... కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది అదాశర్మ సొంతం. అలాంటి తారలు మన దగ్గర చాలా అరుదుగా ఉన్నారు. అందులో  ముందు వరుసలో ఉంటుంది అదా శర్మ.
 

49

మన్మధుడికి కూడా మతి పోగొట్టే ఫోజులివ్వడంతో ఆదశర్మకు ఎవరు సాటిరారు. ఒకరకంగా చెప్పాలి అంటే అదాశర్మ స్టైలే వేరు. ముఖ్యంగా కుర్రాళ్లకు  చెమటలు పట్టేలా  ఫోజులుతో అదరగొడుతుంది బాలీవుడ్ బ్యూటీ.
 

59
adah sharma

adah sharma

ఒక సారి హాట్ లుక్.. మరోసారి ట్రెడిషనల్ లుక్.. ఇంకోసారి వార్ లేడీ  ఇలా రకరకాల అవతారాల్లో కనిపిస్తుంది అదా శర్మ. అన్ని వేశాలు సోషల్ మీడియాలోనే వేస్తుంది. ఇలాంటి పాత్రలు సినిమాల్లో కూడా చేయాలని తపన పడుతుంది.

69

బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా.. హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. సెకండ్ హీరోయిన్ గా మాత్రమే సర్దుకోవలసిన పరిస్థితి. అవకాశాల విషయంలో  చాలా వెనకబడి ఉంది హీరోయిన్ కాని.. సోషల్ మీడియాలో మాత్రం  రకరకాల వేశాలు వేసి ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది.

79
Adah Sharma

Adah Sharma

టాలీవుడ్ లో హార్ట్ ఎటాక్ లాంటి సినిమాతో సెన్సేషన్ అయిన అదాశర్మ ఆతరువాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది . తెలుగుతో పాటు తమిళ,కన్నడ సినిమాలు కూడా చేసింది బ్యూటీ.

89
Adah Sharma

Adah Sharma

 తాను ఏది అనుకున్నా.. ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఇన్ స్టా వేదికపైనే ఎక్కువగా చేస్తుంది. అభిమానులకు తన టాలెంట్ ట్రీట్ ఇస్తుంది. మధ్య మధ్యలో హాట్ ఫోజులతో అబ్బాయిలన డిస్ట్రబ్ చేస్తుంటుంది కూడా. అందుకే అదాకు సినిమాలకంటే సోషల్ మీడియానే మంచి ప్లాట్ ఫామ్ గా మారింది. 

99
Adah Sharma latest

Adah Sharma latest

ఇక రీసెంట్ గా ఓ మార్షల్ ఆర్ట్స్ మూవీ చేస్తోంది ఆదా. దాని కోసం విదేశాల్లో ప్రత్యేకంగా  ట్రైయినింగ్ తీసుకుంటోంది.. ఇంతకు ముందే ఆమెకు కర్రసాము, కరాటే, లంటి విద్యల్లో ప్రావీణ్యత ఉంది.. ఇక ఈసారి అంతకు మించి చూపించబోతోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Recommended image2
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్
Recommended image3
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved