సమంత, నాగచైతన్యల లావిష్ హౌజ్.. చూసేందుకు రెండు కళ్లూ చాలవ్!
చెన్నైకి చెందని అందాల భామ సమంత, టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఇమేజ్ అందుకుంది. అంతేకాదు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యను పెళ్లాడి ఇక్కడే సెటిల్ అయ్యింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సామ్, వరుసగా తన ఇంట్లో దిగిన ఫోటోలను షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చైతూ, సామ్‌ల ఇళ్లు చూసి అవాక్కవుతున్నారు ఫ్యాన్స్..
హైదరాబాద్‌లోని లావిష్ బంగ్లాలో తన భర్త నాగచైతన్యతో కలిసి నివసిస్తున్న స్టార్ హీరోయిన్ సమంత.
సమంత తన బిడ్డలా ఎంతో ప్రేమగా పెంచుకునే పెట్ డాగ్ ఇది.
యోగా చేసేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేయించిన గది. రోజు నిద్ర లేవగానే సమంత ముందుగా ఇక్కడికే వస్తుంది.
లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సమంత అనే రకాల యోగా ప్రక్రియలను ఫాలో అవుతుంది.
యోగా డే సందర్భంగా సమంత పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అయ్యింది. తన పెట్ డాగ్‌తో మెడిటేషన్ చేస్తున్నట్టుగా ఉన్న ఆ ఫోటోలో సమంత లావిష్ హౌజ్‌కు కూడా కనిపించింది.
ఇంట్లోని స్విమ్మింగ్ పూల్
ఖాళీ సమయంలో గార్డెనింగ్ చేస్తున్న హాట్ బ్యూటీ.
గ్రాండ్ డైనింగ్ హాల్లో తన పెట్ డాగ్‌తో సామ్.
ఇంట్లోనే హోం థియేటర్ మ్యూజిక్ సిస్టమ్‌ల ఏర్పాటు.
ఇంటి బాల్కనీలో ఆన్లైన్లో యాక్టింగ్ క్లాసులు నేర్చుకుంటున్న సామ్.