MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • వాడితో చేయను, నేను అందగత్తెని.. రజనీ, కమల్ తో మాత్రమే అంటూ నటి ప్రగతి షాకింగ్ కామెంట్స్

వాడితో చేయను, నేను అందగత్తెని.. రజనీ, కమల్ తో మాత్రమే అంటూ నటి ప్రగతి షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో సునామీగా మారిపోయారు. 90 వ దశకం నుంచి ఆమె నటిగా రాణిస్తున్నారు. అప్పట్లో కొన్ని చిత్రాల్లో ప్రగతి హీరోయిన్ గా కూడా నటించింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 22 2022, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Pragathi

Pragathi

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో సునామీగా మారిపోయారు. 90 వ దశకం నుంచి ఆమె నటిగా రాణిస్తున్నారు. అప్పట్లో కొన్ని చిత్రాల్లో ప్రగతి హీరోయిన్ గా కూడా నటించింది. ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. తల్లి, అత్త తరహా పాత్రలకు దర్శకులు ప్రగతినే సంప్రదిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చిత్ర పరిశ్రమలో జరుగుతున్న విషయాల గురించి బోల్డ్ గా మాట్లాడే ప్రగతి తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాపులర్ టాక్ షోకి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఈ ఇంటర్వ్యూలో ప్రగతి సరదాగా మాట్లాడుతూనే అనేక విషయాలు వివరించింది. 

36

ప్రోమో చూస్తుంటే ఆమె జిమ్ వర్కౌట్స్, టాటూ, గ్లామర్, తల్లి పాత్రలు చేయడం ఇలా అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు ఉన్నాయి. పైకి సరదాగా కనిపిస్తారు కానీ మీరు ఫైర్ బ్రాండ్ అని ఇండస్ట్రీలో చెబుతుంటారు నిజమేనా అని యాంకర్ ప్రశ్నించగా ఏమో నాకు తెలియదు అంటూ నేవ్వేసి ఊరుకుంది. తాను బీఏ పొలిటికల్ సైన్స్ చదివే సమయంలో సినిమా ఆఫర్ వచ్చింది అని ప్రగతి తెలిపింది. 

46

లేకుంటే మీరు పొలిటీషియన్ అయ్యేవారు అని యాంకర్ చెప్పగా.. నా బొంద అది కాదు అంటూ నేవ్వేసింది. హీరోయిన్ గా చాలా తక్కువ సినిమాలు చేశారు ఎందుకని ప్రశ్నించగా.. రజనీకాంత్, కమల్ హాసన్ తో అయితే చేస్తాను.. వీడితో చేయను అంటూ ప్రగతి సమాధానం ఇచ్చింది. బహుశా తన ఎర్లీ కెరీర్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పిందేమో. 

56

పాతతరం హీరోయిన్లు కూడా ఇప్పుడు తల్లి పాత్రలు చేస్తున్నారు. అలా వాళ్ళు మీకు పోటీ అవుతున్నారా అని ప్రశ్నించగా.. తప్పకుండా కొత్తవాళ్లు వచ్చినప్పుడు కొంతమంది పాతవాళ్ళు తప్పుకోవాల్సి ఉంటుంది అంటూ ప్రగతి సమాధానం ఇచ్చింది. 

66

అందం వల్లే సినిమా ఛాన్స్ వస్తే.. నేను తప్పకుండా అందగత్తెనే. నాకూ అవకాశాలు వస్తున్నాయి అని ప్రగతి అన్నారు. మిమ్మల్ని కూడా ఎవరైనా ఆంటీ అని పిలిస్తే కోపం అంటగా అని అడగగా..అవును అన్నట్లు ప్రగతి రియాక్షన్ ఇచ్చింది. నేను జిమ్ వర్కౌట్స్ చేసేది అందం కోసం కాదు.. నా శక్తి కోసం అని ప్రగతి అన్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: మంటలు రేపిన రామ్ ప్రసాద్ 'వారానికి వెయ్యి' వివాదం..బిగ్ బాస్ 10 లో ఫస్ట్ ఎలిమినేషన్, చరణ్ అవుట్
Recommended image2
Controversial Movies: సమాజానికి చెడు సందేశం ఇచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!
Recommended image3
Epic Movie: ఎపిక్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే.. ఆనంద్, వైష్ణవి బ్లాక్ బస్టర్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved