MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాప్ గ్లామర్ షోతో మౌనీ రాయ్ రచ్చ.. అదిరిపోయే గౌన్ లో అందాల మత్తు జల్లుతున్న ‘బ్రహ్మస్త్ర’ బ్యూటీ

టాప్ గ్లామర్ షోతో మౌనీ రాయ్ రచ్చ.. అదిరిపోయే గౌన్ లో అందాల మత్తు జల్లుతున్న ‘బ్రహ్మస్త్ర’ బ్యూటీ

బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్ (Mouni Roy) ప్రస్తుతం  ప్రసిద్ధ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 24 2023, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మౌనీ రాయ్ ప్రస్తుతం అంతర్జాతీయ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో సందడి చేస్తోంది. రెండ్రోజులుగా ఈ ముద్దుగుమ్మ ఈవెంట్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా బ్యూటీఫుల్ లుక్ లో కట్టిపడేస్తోంది.
 

26

మౌనీ రాయ్ అందాల రచ్చ గురించి తెలిసిందే. సాధారణంగా యంగ్ బ్యూటీ నెట్టింట అడుగుపెట్టిందంటే ఆ రోజంతా నెటిజన్లకు ఐఫీస్ట్ అనే చెప్పాలి. వెకేషన్లు, టూర్లకు వెళ్తూ మౌనీ రాయ్ స్టన్నింగ్ ఫొటోలను పంచుకుంటూ ఉంటుంది. 
 

36

ఈ సందర్భంగా Cannes film festival లో పాల్గొన్న సందర్భంగా మౌనీరాయ్ తన ఫొటోలను పంచుకుంది. లేటెస్ట్ పిక్స్ లో మౌనీ రాయ్ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. అదిరిపోయే గౌన్ లో అందాలనూ ఆరబోసింది. తన స్టిల్స్ తో ఆకట్టుకుంది.
 

46

నాగినీ భామ మౌనీ రాయ్ తాజా ఫొటోస్ లో ఆకర్షణీయంగా మెరిసింది. సిల్వర్ అండ్ వైట్ కలర్ గౌన్ లో గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. స్లీవ్ డ్రెస్ లో ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు మత్తెక్కించే పోజులతో మతులు పోగొట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 

56

76వ సారి అట్టహాసంగా జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలీవుడ్ తారలు మౌనీరాయ్ తో పాటు దీపికా పదుకొణె, సన్నీ లియోన్, తదితరులు హాజరయ్యారు. మే 16న ప్రారంభమైన వేడుకలు మే 27 వరకు కొనసాగనున్నాయి. ఇక గతేడాది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే ఫెస్టివల్ లో పాల్గొన్న విషయం తెలిసిందే.
 

66

ఇక, మౌనీ రాయ్ కేరీర్ విషయానికొస్తే.. గతేడాది ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కింది. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. అలాగే తన కేరీర్ ను కూడా కొనసాగిస్తోంది. చివరిగా ‘బ్రహ్మస్త్ర’ చిత్రంలో కీలక పాత్రలో ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘ది వర్జిన్ ట్రీ’ చిత్రంలో నటిస్తోంది. సౌత్ లో ‘కేజీఎఫ్1’లో మెరిసిన విషయం తెలిసిందే. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Krishnan: త్రిష నటించిన తెలుగు సినిమా, 9 భాషల్లో రీమేక్‌లు.. ఒక్కటి తప్ప అన్నీ సూపర్ హిట్స్
Recommended image2
Razor Movie Review: రేజర్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. రవిబాబు అన్నీ తానై చేసిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Peddi Movie: పెద్దిగాడు మొదలు పెట్టాడు, బాబాయ్ కే ఝలక్ ఇచ్చిన రాంచరణ్.. ఓజీ రికార్డు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved