MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • మీనా గంటకు అన్ని లక్షలు తీసుకుంటుందా..? తమిళ నటుడి సంచలన వ్యాఖ్యలు..

మీనా గంటకు అన్ని లక్షలు తీసుకుంటుందా..? తమిళ నటుడి సంచలన వ్యాఖ్యలు..

మాజీ హీరోయిన్ మీనా గురించి సంచలన వ్యాక్యలు చేశారు ప్రముఖ తమిళ సినీ విమర్శకుడు బైల్వాన్ రంగనాథన్ ఒక యూట్యూబ్ ఛానెల్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనాకు సబంధించిన సీక్రేట్ విషయాలు వెల్లడించింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Feb 21 2024, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Meena

Meena

సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంలో బాలనటిగా తన కెరీర్ ను స్టార్ట్ చేసి.. హీరోయిన్ స్థాయికి ఎదిగింది మీన. అంతే కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లో కూడా బాలనటిగా నటించిన మీనా.. ఆఆతరువాత ఆయన సరసన హీరోయిన్ గా కూడా నటించి మెప్పించింది. అంతే కాతు తెలుగులో కూడా మీనా బాలనటిగా నటించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

90 దశకంలో వరుస సినిమాలతో వెండితెరను వరుసగా ఏలింది మీనా. తమిళం, తెలుగు, కన్నడ భాషలతో పాటు  ఇతర  భాషల్లో కూడా స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది బ్యూటీ. తెలుగులో చంటి, అబ్బాయిగారు, సూర్యవంశం, గిల్లి కజ్జాలు, స్నేహం కోసం, ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆమె సినిమాలు బోలెడు. ఇప్పటికీ దృశ్యం సినిమాలతో హీరోయిన్ గానే అలరిస్తోంది బ్యూటీ. 
 

36

మీనా బెంగళూరుకు చెందిన విద్యాసాగర్‌ను 2009లో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది. విజయ్ నటించిన తేరిలో విజయ్ కూతురిగా నటించింది. కాగా, మీనా భర్త 2022లో అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన మీనా.. చాలా కాలం డిప్రెషన్ లోకి వెళ్లింది. ఇప్పుడుప్పుడే వరుసగా సినిమాలు చేస్తూ.. ఆ బాధనుంచి బయటపడటానికి ప్రయత్నిస్తోంది. 

46
Bayilvan Ranganathan

Bayilvan Ranganathan

ఇక తమిళనాట వివాదాస్పద సినిమా వ్యాక్తిగా.. సినీ విమర్శకుడిగా పేరున్న  బైల్వాన్ రంగనాథన్ ఓ యూట్యూబ్ ఛానెల్‌లో నటి మీనా గురించి మాట్లాడారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. ఇంతకుముందు నటీనటులు ఇంటర్వ్యూ అడిగితే.. ఆ స్టూడియోలో ఉంటామని, వచ్చి తీసుకెళ్తామని చెప్పేవారు. అయితే ఇప్పుడు ఇంటర్వ్యూకు అడిగితే ఎంతైనా ఇస్తామని బేరసారాలు సాగిస్తున్నారు అని అన్నారు. 

56
Meena

Meena

తాజాగా మీనాను ఓ యూట్యూబ్ సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ కోసం ఆమె భారీగా డబ్బులు తీసుకున్నదంటూ వెల్లడించారు. ఆమె ను ఇంటర్వ్యూ చేసేవారు.. మీరు ఎంత తీసుకుంటారు అని అడిగితే.. రెండు గంటలకు ఆమె 13 లక్షల వరకూ చార్జ్ చేసినట్టు తెలుస్తోంది.

66
Meena

Meena

ఒకప్పుడు నలుగురికి తెలియడం కోసం ఇంటర్వ్యూలు చేస్తే.. స్టార్స్ ఇప్పుడు ఇంటర్వ్యూల పేరుతో సంపాదించడం స్టార్ట్ చేశారంటున్నారు విమర్శకులు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnudu Elimination: హౌస్ నుంచి కృష్ణుడు అవుట్, ఏడ్చేసిన రోహిత్.. ముఖేష్, దేబ్జానీ రొమాన్స్ అదుర్స్
Recommended image2
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image3
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved