ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడ్డ హీరోయిన్‌

First Published 14, Jul 2020, 5:52 PM

తన నటనతో ఎంత మంచి గుర్తింపు తెచ్చుకుందో తరువాత ప్రేమ, పెళ్లి, విడాకుల వ్యవహారంతో అంతకు మించి వార్తల్లో వినిపించింది సౌత్ హీరోయిన్ అమలా పాల్‌. ఇటీవల ఆమె సినిమా కోసం న్యూడ్‌గా నటించి ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజా ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడిందట..? ఇప్పుడు ఇదే వార్త మీడియా సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

తలైవా సినిమా షూటింగ్ సమయంలో ఆ చిత్ర దర్శకుడు ఏఎల్‌ విజయ్‌తో ప్రేమలో పడింది అమలా పాల్. తరువాత 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2017లో విడాకులు తీసుకున్నారు.

విడాకుల తరువాత తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టిన అమలా పాల్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. గతంలో కన్నా మరింత బిజీగా సినిమాలు చేస్తోంది.

అదే సమయంలో అమలాపాల్‌ ముంబైకి చెందిన ఓ గాయకుడితో ప్రేమలో పడినట్టుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు అతడితో అమల సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

సింగర్‌ బవ్నీందర్‌ సింగ్‌ను అమలాపాల్‌ సీక్రెట్‌ గా పెళ్లి చేసుకున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. వీరిద్దరి పెళ్లితో పాటు లిప్‌ లాక్‌ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

అయితే ఆ వార్తలను అమలా పాల్‌ కొట్టిపారేసింది. ముంబైలో జరిగిన ఓ షూట్‌లో భాగంగా తీసిన ఫోటోలను అభిమానులు తప్పుగా అర్ధం  చేసుకున్నారనీ, మీడియా కూడా ఆ సందర్భాన్ని తప్పుగా చూపించిందంటూ క్లారిటీ ఇచ్చింది.

తాజాగా  మరిన్ని హాట్ ఫోటోలను తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్ చేసింది అమలా పాల్. ఓ యాడ్ షూట్‌లో భాగంగా తీసిన ఫోటోలను ఆమె షేర్ చేసింది.

అయితే ఆ ఫోటోలతో పాటు నేను ప్రేమలో పడ్డానని అనిపిస్తుంది అనికామెంట్ చేసింది. దీంతో మళ్లీ ప్రేమలో పడ్డావా.. మూడోసారి ప్రేమ ఏంటి అంటూ విమర్శిస్తున్నారు నెటిజెన్లు.

loader