5 స్టార్‌ హోటల్‌ను తలదన్నేలా సూర్య ఇల్లు (ఫోటోలు)

First Published 12, Jul 2020, 4:04 PM

తమిళ్‌తో పాటు తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో సూర్య. నటుడు శివ కుమార్ వారసుడిగా కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సూర్య తనదైన నటనతో టాప్‌ స్టార్‌గా ఎదిగాడు. హీరోయిన్‌ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ విలక్షణ నటుడు చెన్నైలో విలాసవంతమైన భవంతిలో నివాసం ఉంటున్నాడు.

నటుడు సూర్య తన భార్య జ్యోతిక, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉండే లగ్జరియస్‌ బంగ్లా ఇదే.

నటుడు సూర్య తన భార్య జ్యోతిక, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉండే లగ్జరియస్‌ బంగ్లా ఇదే.

ఇంట్లోని పూజా గది.

ఇంట్లోని పూజా గది.

ఇంట్లో పై అంతస్తుకు వెళ్లే మెట్ల దగ్గర ఏర్పాటు చేసిన ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఇంట్లో పై అంతస్తుకు వెళ్లే మెట్ల దగ్గర ఏర్పాటు చేసిన ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

సూర్యకు బ్లాక్ బస్టర్ హిట్స్‌ అందించిన దర్శకుడు హరి ఫ్యామిలీతో సూర్య, జ్యోతిక.

సూర్యకు బ్లాక్ బస్టర్ హిట్స్‌ అందించిన దర్శకుడు హరి ఫ్యామిలీతో సూర్య, జ్యోతిక.

జ్యోతిక కోసం వంట చేస్తున్న స్టార్ హీరో సూర్య

జ్యోతిక కోసం వంట చేస్తున్న స్టార్ హీరో సూర్య

అద్భుతమైన డైనింగ్‌ హాల్‌

అద్భుతమైన డైనింగ్‌ హాల్‌

ఆకర్షనీయమైన ఇంటీరియర్‌ డిజైన్

ఆకర్షనీయమైన ఇంటీరియర్‌ డిజైన్

డిజైనర్‌ లైటింగ్‌తో విశాలమైన హాలు.

డిజైనర్‌ లైటింగ్‌తో విశాలమైన హాలు.

జ్యోతిక డ్రెస్సింగ్ రూమ్‌

జ్యోతిక డ్రెస్సింగ్ రూమ్‌

ఎన్నో ఆకర్షణీయమైన ఆర్టిస్టిక్‌ డెకరేటివ్‌ ఐటమ్స్‌

ఎన్నో ఆకర్షణీయమైన ఆర్టిస్టిక్‌ డెకరేటివ్‌ ఐటమ్స్‌

రీడింగ్‌ రూమ్‌

రీడింగ్‌ రూమ్‌

ఫ్యామిలీ మెంబర్స్‌తో సూర్య

ఫ్యామిలీ మెంబర్స్‌తో సూర్య

అధునాతన సధుపాయాలతో ఏర్పాటు చేసిన వంట గది

అధునాతన సధుపాయాలతో ఏర్పాటు చేసిన వంట గది

హాలుకు ముందున్న షార్ట్ ఎంట్రన్స్‌

హాలుకు ముందున్న షార్ట్ ఎంట్రన్స్‌

పాతతరం ఊయల

పాతతరం ఊయల

సూర్య డ్రెస్సింగ్‌ రూమ్‌

సూర్య డ్రెస్సింగ్‌ రూమ్‌

సూర్య, జ్యోతికల మాస్టర్‌ బెడ్‌ రూం

సూర్య, జ్యోతికల మాస్టర్‌ బెడ్‌ రూం

నవ్వులు చిందిస్తున్న సూర్య, జ్యోతికల ఫ్యామిలి

నవ్వులు చిందిస్తున్న సూర్య, జ్యోతికల ఫ్యామిలి

loader