MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ఆరోజు నా కొడుకు దగ్గర ఏడ్చేశా, పవిత్ర లోకేష్ ని ఇన్వాల్వ్ చేస్తూ.. నరేష్ షాకింగ్ కామెంట్స్

ఆరోజు నా కొడుకు దగ్గర ఏడ్చేశా, పవిత్ర లోకేష్ ని ఇన్వాల్వ్ చేస్తూ.. నరేష్ షాకింగ్ కామెంట్స్

సీనియర్ నటుడు నరేష్ ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో హీరోగా రాణించారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నరేష్ దూసుకుపోతున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 16 2024, 07:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Naresh pavitra

Naresh pavitra

సీనియర్ నటుడు నరేష్ ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో హీరోగా రాణించారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నరేష్ దూసుకుపోతున్నారు. కీలకమైన పాత్రల్లో ఆయనకి నటించే అవకాశం దక్కుతోంది. 64 ఏళ్ళ వయసులో నరేష్ వ్యక్తిగత జీవితం గురించి తరచుగా వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. నరేష్ మూడు పెళ్లిళ్లు విడాకులతో ముగిశాయి. నరేష్ మొదట సీనియర్ డాన్స్ మాస్టర్ శ్రీను కుమార్తెని వివాహం చేసుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Naresh pavitra

Naresh pavitra

వీరికి ఒక కొడుకు సంతానం. అనంతరం విభేదాలతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నరేష్ రేఖా సుప్రియని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహ బంధంలో కూడా చీలిక ఏర్పడింది. విడాకులు తీసుకుని దూరమయ్యారు. ఆ తర్వాత నరేష్ ఐదు పదుల వయసులో రమ్య రఘుపతిని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహ బంధం మరింత రచ్చకెక్కింది. 

37

ప్రస్తుతం నరేష్.. సీనియర్ నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నారు. వీరికి పెళ్లి జరిగిందో లేదో అనే క్లారిటీ లేదు కానీ.. వీరిద్దరూ భార్య భర్తల్లాగే వ్యవహరిస్తున్నారు. నరేష్ తనయుడు నవీన్ కూడా తండ్రి పెళ్లిళ్లపై స్పందించాడు. తన తండ్రి పెళ్లిళ్ల విషయంలో తనకి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపాడు. 

47

తాజాగా నరేష్ కూడా తన కొడుకుపై ప్రేమని బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడుతూ తన కొడుకు నవీన్ కి బైక్స్ అంటే మహా పిచ్చి అని పేర్కొన్నాడు. నా కొడుకు నవీన్ కంటే నాకు బైక్స్ అంటే ఇంకా పిచ్చి ఎక్కువ. ఇక నేనేం చెబుతాను వాడికి. ఒక్క రోజు మాత్రం బైక్స్ గురించి వాడి దగ్గర సీరియస్ అయ్యా. 

57

ఆ సంఘటన గురించి ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేయడం ఇష్టం లేదు అంటూ పరోక్షంగా సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ గురించి నరేష్ ప్రస్తావించారు. ఆరోజు నవీన్ దగ్గర నేను ఏడ్చేశా. నువ్వు నా వారసుడివి, ఏమైనా అంతే తట్టుకోలేను. బైక్స్ ముట్టుకోనని నాకు ఒట్టు వేయి అని అడిగా. ఒట్టు వేశాడు. అప్పటి నుంచి బైక్స్ అంతగా వాడడం లేదు. 

67
Pavitra Lokesh Naresh

Pavitra Lokesh Naresh

పవిత్ర లోకేష్ కి కూడా నవీన్ అంటే చాలా ఇష్టం. మా మధ్య మంచి అనుబంధం ఉంది అని నరేష్ తెలిపాడు. నవీన్ కి కూడా పవిత్రపై మంచి అభిప్రాయం ఉంది. ఒట్టు వేసిన తర్వాత బైక్స్ జోలికి వెళ్ళలేదు. కానీ ఒక్క బైక్ మాత్రం ఇంకా వాడుతున్నాడు. నాకు కనిపించకుండా ఎక్కడో వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో దాచిపెట్టాడట. అది దొరికినప్పుడు ఆ బైక్ ని కూడా పక్కన పడేస్తా అని నరేష్ ఫన్నీగా అన్నారు. 

77
Pavitra Lokesh Naresh Babu

Pavitra Lokesh Naresh Babu

కోవిడ్ సమయంలో నా కొడుకు బైక్ రైడ్ చేస్తూ నేను కిందపడ్డా. లక్కీగా పెద్ద గాయాలు కాలేదు అని నరేష్ అన్నారు. కోవిడ్ టైంలో ఖాళీగా ఉండడంతో బైక్ డ్రైవ్ చేసి కింద పడేట్లు నరేష్ రివీల్ చేశారు. సాయిధరమ్ తేజ్, నరేష్ తనయుడు నవీన్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: థియేటర్స్ లో యావరేజ్, ఓటీటీలో మాత్రం దున్నేస్తున్న పృథ్వీరాజ్ సినిమా.. వారణాసి విలన్ అదరగొట్టడయ్యా
Recommended image2
Toxic 8 Days Collections: నెగటివ్‌ టాక్ తోనూ యష్‌ మూవీకి ఊహించని కలెక్షన్లు.. టాక్సిక్‌ కి ఇంకా ఎంత రావాలంటే?
Recommended image3
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved