MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: ప్రేమ్ దగ్గరకు వచ్చిన అభి..మాట సహాయమే అంటూ పెద్ద ట్విస్ట్?

Intinti Gruhalakshmi: ప్రేమ్ దగ్గరకు వచ్చిన అభి..మాట సహాయమే అంటూ పెద్ద ట్విస్ట్?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది. ఇక ఈరోజు జూన్ 24  ఎపిసోడ్ లో  ఏం జరిగిందో తెలుసుకుందాం.  

2 Min read
Author : Navya G
| Updated : Jun 24 2022, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఈరోజు ఎపిసోడ్ లో తులసి(tulasi) కి లోన్ ఇవ్వడానికి వచ్చిన ఆ అధికారులు తులసికి టెన్షన్ పెట్టి ఆ ఫేక్ డాక్యుమెంట్లు పై సైన్ చేయించుకొని తులసీ కి మోసం చేస్తారు. కానీ తులసీ మాత్రం తొందర పడుతున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరొక వైపు నందు(nandu) ఇంటికి తన స్నేహితుడు రావడంతో ఎందుకు వచ్చాడు అని టెన్షన్ పడుతూ ఉంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అప్పుడు అతను నువ్వే పిలిచావు కదా అని అనగా ఇంతలో లాస్య(lasya) అక్కడికి వచ్చి నేనే పిలిచాను అని చెప్పి నందు స్నేహితుడిని లోపలికి పిలుచుకొని వెళుతుంది. పెట్టుబడి కోసం లాస్య నందు (nandu) ఎందుకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడగా నందు షాక్ అవుతాడు. అప్పుడు నందు లాస్యకు ఏమైనా పిచ్చి పట్టిందా అని అనుకుంటూ ఉంటాడు.
 

36

నందు ఫ్రెండ్ కి లాస్య(lasya)మాట ఇవ్వడం తో తనను ఏదో చేస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ లాస్య తన ఫ్రెండ్ నుంచి అగ్రిమెంట్ కూడా తీసుకోమని నందుకు చెబుతుంది. అప్పుడు నందు(nandu)డబ్బులు ఎక్కడి నుంచి తీసుకు వస్తావు అని లాస్యను అడగగా అప్పుడు లాస్య అసలు విషయం చెప్పకుండా రావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వస్తుంది అని అంటుంది.
 

46

మరొకవైపు అభి, ప్రేమ్(pream) ఇంటికి వచ్చి ఒక హెల్ప్ చేయమని అంటాడు. ఎలా అయినా మమ్మీ ని ఒప్పించి అంకితను తన పుట్టింటికి పంపించేలా చేయమని అంటారు. అప్పుడు ప్రేమ్ నేను ఎలా అడగాలి నాతో అమ్మ మాట్లాడటం లేదు కదా అనగా అప్పుడు అభి (abhi)మామ్ లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉంటుంది అనడంతో ప్రేమ్ కోపంతో రగిలిపోతాడు.
 

56

అప్పుడు అభి(abhi) నీ మీద మామ్ కు ప్రేమ ఉంది కాబట్టి అది బయటకు చూపించడం లేదు కానీ నా మీద ద్వేషం ఉంది కాబట్టి బయటకు చూపిస్తుంది. అలాగే అంకితను పుట్టింటికి రప్పిస్తే ఆల్బమ్ కు కావాల్సిన డబ్బులు కూడా ఇస్తాను అని అనగానే వెంటనే ప్రేమ్ డీల్ కుదుర్చుకుంటున్నావా అని అనడంతో వెంటనే శృతి(shruthi)ఈ విషయంలో మేము జోక్యం చేసుకోమని మీరు చూసుకోండి అని అంటుంది.
 

66

 అప్పుడు అభి (abhi)ఇంటికి వచ్చినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావు అని ప్రేమ్ పై కోప్పడతాడు. మరొక వైపు తులసి లోన్ వస్తుంది అన్న సంతోషంలో ముందే ప్లాన్స్ వేసుకుంటూ ఉంటుంది. అప్పుడు అంకిత వాళ్ళు బయట నుంచి రావడంతో వారికి అసలు విషయం చెబుతుంది. అప్పుడు పరంధామయ్య మేము వచ్చాక చెక్ చేసే వాళ్ళం కదా అమ్మ అని అనడంతో అన్ని క్లియర్ గా ఉన్నాయి అని చెప్పడంతో సైన్ చేశాను మామయ్య అని అంటుంది. మరొక వైపు నందు, లాస్య(lasya) లు చాలా కూల్ గా కనిపిస్తూ ఉంటారు.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
జీవితంలో ఎంత క‌ష్ట‌మైనా రానీ.. ఒక్క‌సారి ఈ పాట వింటే మీ ఆలోచ‌న మార‌డం ఖాయం
Recommended image2
Rajiv Kanakala: అల్లు అర్జున్ మాట లెక్క చేయకుండా.. భారీగా నష్టపోయిన రాజీవ్ కనకాల, బన్ని ఏం చెప్పాడు?
Recommended image3
Actress Roja: రోజా నిద్రపోతుంటే రజనీకాంత్ చేసిన అల్లరి పనికి అంతా షాక్‌.. సెట్‌లో సూపర్‌స్టార్‌ ఎలా ఉంటారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved