MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalashmi: చేసిన పనికి గర్వపడుతున్న అనసూయ.. మరోవైపు గొడవకు సిద్దమైన లాస్య!

Intinti Gruhalashmi: చేసిన పనికి గర్వపడుతున్న అనసూయ.. మరోవైపు గొడవకు సిద్దమైన లాస్య!

Intinti Gruhalashmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 20వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : May 20 2022, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే తులసి (Tulasi) తప్పు నాది నువ్వు ఎవరు ఆయన మీద ఎగబడడానికి అని ప్రేమ్ పై విరుచుకు పడుతుంది. ఆ తర్వాత ప్రేమ్ (Prem) దగ్గరికి ఆ ఇంటి ఓనర్ వచ్చి అదే ఇస్తే ఇవ్వు లేకపోతే బైటకి నడువు అని అంటుంది. ఈ లోపు శృతి వచ్చి అద్దె డబ్బులు కడుతుంది.
 

26

ఇక నెల నెలా అద్దె కడితే కట్టండి లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి అని అంటుంది. ఇక ప్రేమ్ (Prem) భార్య ముందు చేతగాని వాడిలా తలదించుకోవాల్సి వచ్చింది అని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు తులసి (Tulasi) జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తులసి ఇంట్లో అందరికీ భోజనం వడ్డిస్తుంది.
 

36

కానీ ఆ వంటల్లో ఉప్పు, కారం అతిగా ఉండడం వల్ల పరందామయ్య (Parandamaiah) దంపతులు కొంచెం అసౌకర్యంగా తిని తులసి ఫీలవకుండా బావుంది అని చెప్పి వెళతారు. కానీ దివ్య (Divya) అసలు విషయం తులసి కి చెబుతుంది. ఇక దాంతో తులసి అత్తమామల దగ్గరికి వెళ్లి మిమ్మల్ని సరిగా చూసుకో లేక పోతున్నాను అని అంటుంది.
 

46

ఇక అనసూయ (Anasuya) నువ్వేం బాధపడకు అమ్మ నా ఛానల్ నానమ్మాస్ కిచెన్ ఈ రోజు కాకపోయినా రేపు అయినా సక్సెస్ అవుతుంది అని చెబుతుంది. మరోవైపు నందు ఇంటికి రాగానే లక్కీ (Lucky) గురించి ఆరా తీస్తాడు. అంతే కాకుండా లక్కీ కోసం వీడియో గేమ్ తీసుకు వస్తాడు. కానీ దాన్ని లక్కీ తీసుకోవడానికి నిరాకరిస్తాడు.
 

56

అంతేకాకుండా ఆ వీడియో గేమ్ ను లక్కీ (Lucky) కింద పారేసి.. ఆ వీడియో గేమ్ నిన్ను కొని ఇవ్వమన్నాను ఆయన్ని కాదు అని అంటాడు. ఇక నా వరకు ఈయన డాడీ కాదు అంకుల్ మాత్రమే అని లక్కీ కోపంగా చెప్పేస్తాడు. దాంతో నందు (Nandu) ఎంతో బాధ గా ఫీల్ అవుతాడు. మరో వైపు తులసి స్టూడెంట్స్ మేడం కావాలి అని అనసూయను అడుగుతారు.
 

66

అనసూయ (Anasuya) నా కోడల్ని మీరు ఆలా పిలుస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది అని అంటుంది. ఇక లాస్య అపార్థానికి.. తులసి తప్పు చేయదు.. తలదించుకునే పని అస్సలు చేయదు అని తులసి (Tulasi) లాస్య కు చెబుతుంది. దాంతో లాస్య చేసావ్ అంటూ గట్టిగా అరుస్తుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు వేడుక'లో విజయ్, రష్మిక సందడి..రాంచరణ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు, వైరల్ ఫోటోస్
Recommended image2
Ramayana Trailer: 4000 కోట్ల 'రామాయణ' ట్రైలర్.. ఎక్కడ రిలీజో తెలుసా? ప్లాన్ ఇదే!
Recommended image3
Dubai Homes: దుబాయ్‌లో మన స్టార్ల ఇంద్రభవనాలు.. షారుఖ్, సల్మాన్, ఐశ్వర్య ఇళ్ల ఖరీదెంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved