48లో కూడా అదే వెన్నెల.. టబు హాట్ పిక్స్

First Published 10, Feb 2020, 9:59 AM IST

ప్రేమదేశం సినిమాలో వెన్నెల వెన్నల అనే పాటలో టబు అందం కూడా ఒక రాగంలో బాగమేనేమో అనిపిస్తుంటుంది. 1990లలో  సిల్వర్ స్క్రీన్ పై ఒక ట్రెండ్ సెట్ చేసిన హాట్ బ్యూటీ టబు. ఆమె వయసు ఎంత పెరుగుతున్నా కూడా వెన్నెల అందంలా ఇంకా అలానే ఉంది.  (photos courtesy: instagram)

@48లో కూడా అందాల ఘాటు తగ్గని వెన్నెల

@48లో కూడా అందాల ఘాటు తగ్గని వెన్నెల

టబు ఇటీవల నవంబర్ 4న 48వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఆమె ఆల్ టైమ్ బెస్ట్ హాట్ పిక్స్ ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

(photos courtesy: instagram) రెండు దశాబ్దాల వరకు టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా వరుసగా సినిమాలతో రచ్చ చేసిన ఈ బ్యూటీని అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు.

(photos courtesy: instagram) అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా టబు తన నటనతో సరికొత్తగా ఆకర్షిస్తోంది.

(photos courtesy: instagram)ఇక తెరపై గ్లామర్ డోస్ తగ్గించిన ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ ఆపడం లేదు.

(photos courtesy: instagram)ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో టబు తన గ్లామర్ ని ఇలా ప్రజెంట్ చేస్తోంది.

(photos courtesy: instagram)కొన్ని అందంగా ఉన్నప్పటికీ.. 48ఏళ్ల వయసులో ఈ డోస్ అవసరమా అని కొంత మంది నెటిజన్స్ నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు.

(photos courtesy: instagram)ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలతో బిజీగా ఉన్న టబు తెలుగులో ఇటీవల 'అల.. వైకుంటపురములో' నటించిన విషయం తెలిసిందే.

త్వరలో మరీన్నీ తెలుగు సినిమాలు చేయాలనీ ఉందని టబు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

loader