మై గాడ్.. అచ్చు సమంత లాగే ఉంది.. ఎవరీ హాట్ బ్యూటీ

First Published Feb 10, 2020, 8:13 PM IST

సెలెబ్రిటీలని పోలిన వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వారు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతారు. గతంలో స్నేహ ఉల్లాల్ ని జూనియర్ ఐశ్వర్యారాయ్ అనేవారు. తాజాగా సమంతని మురిపిస్తున్న మరో నటి హాట్ టాపిక్ గా మారింది. 

(Courtesy:Instagram)అచ్చు సమంతలాగే కనిపిస్తున్న ఈమె పేరు ఆత్మిక.

(Courtesy:Instagram)తమిళ చిత్రాలతో క్రమంగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

(Courtesy:Instagram)సమంత పోలికలతో సోషల్ మీడియాలో అందరిని ఆకర్షిస్తోంది.

(Courtesy:Instagram)ఆత్మిక తమిళంలో మీసాయ మురుక్కు, కాట్టేరి లాంటి చిత్రాల్లో నటించింది.

(Courtesy:Instagram)కేవలం సమంత పోలికలతో మాత్రమే కాదు..గ్లామర్ షో తో కూడా ఆత్మిక మతిపోగొడుతోంది.

(Courtesy:Instagram)చిట్టి పొట్టి దుస్తుల్లో ఆత్మిక ఫోటోషూట్ వైరల్ అవుతోంది.

(Courtesy:Instagram)ముఖ్యంగా వైట్ డ్రెస్, బ్లాక్ టాప్, శారీ లుక్ లోని కొన్ని యాంగిల్స్ లో ఆత్మిక సమంత లాగే ఉంది.

(Courtesy:Instagram)నెటిజన్లు కూడా ఆమె సమంతే కదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు.

(Courtesy:Instagram)క్లీవేజ్ షో తో కూడా సెగలు పుట్టిస్తోంది.

(Courtesy:Instagram)సమంత పోలికలతో ఉన్న ఈ చిన్నది తక్కువ సమయంలో సోషల్ మీడియా స్టార్ గా మారిపోవడం ఖాయం.

(Courtesy:Instagram)ఇప్పటికే బిగ్ బాస్ అషు రెడ్డి సమంత పోలికలతో పాపులర్ అయింది.

(Courtesy:Instagram)ఆత్మిక ప్రస్తుతం మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

(Courtesy:Instagram)టాలీవుడ్ లో అవకాశం వస్తే ఇక్కడ కూడానా ఆత్మిక రాణించే అవకాశాలు ఉన్నాయి.

(Courtesy:Instagram)సొగసుతో మాయ చేస్తున్న ఆత్మిక

(Courtesy:Instagram)ఆత్మిక ఫోటో గ్యాలరీ

(Courtesy:Instagram)ఆత్మిక ఫోటో గ్యాలరీ

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?