MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Entertainment News
  • Ennenno Janmala Bandham: మాళవిక, అభిమన్యులకు చుక్కలు చూపించిన ఖుషీ.. అన్నీ తల్లిబుద్ధులే అంటూ?

Ennenno Janmala Bandham: మాళవిక, అభిమన్యులకు చుక్కలు చూపించిన ఖుషీ.. అన్నీ తల్లిబుద్ధులే అంటూ?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala bandam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఖుషి (Khushi)  అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి పోతూ రెండు ఫ్యామిలీలకు బాయ్ చెబుతూ హగ్గులు కిస్సులు తీసుకుంటూ ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

2 Min read
Author : Navya G
Published : Feb 17 2022, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక ఇంటికి వెళుతున్న క్రమంలో ఖుషి (Khushi) , మన ముగ్గురం ఎప్పుడూ కలిసే అన్నం తినాలి. మీరిద్దరూ నాకు అన్నం తినిపించాలి. అని యశోదర వేదల దగ్గర నుంచి ప్రామిస్ తీసుకుంటుంది. ఇక ఖుషి ను వేద మాళవిక కు అప్పజెప్పడానికి తీసుకువెళుతుంది.ఇక ఇంటికి వచ్చిన ఖుషి దగ్గరనుంచి అభిమన్యు అక్కడ విషయాలను మాళవికతో (Malavika) రాబట్టమని చెబుతాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక మాళవిక (Malavika)  పాప ను అక్కడి విషయాలను గురించి అడగగా తెలివిగా అవి ఏమీ చెప్పకుండా తప్పించుకు ఉంటుంది. మరోవైపు  సులోచన, మాలిని (Malini) లు పెళ్లి చీరలు విషయంలో ఫన్నీగా గొడవ పడుతూ ఉంటారు. ఇక రెండు ఫ్యామిలి కారులో షాపింగ్ కి వెళతారు.

36

ఇక కారు దిగిన తర్వాత సులోచన (Sulochana) 'నాయన వసంతు ఈ కారు పాసింజెర కెపాసిటీ ఎంత అని అడగగా ఆంటీ ఏడు అని చెబుతాడు. మరి పదిమంది ఎక్కితే ఎలా అని సులోచన, మాలిని ను ఫన్నీగా ఇన్సల్ట్ చేస్తుంది. దాంతో మాలిని (Malini)  కూడా ఈ పొట్టి బుడంకాయ లకు కూడా పట్టుచీరలు కావాలా అని సులోచనను అంటుంది.
 

46

ఇక ఆ తర్వాత ఫ్యామిలీ అంతా షాపింగ్ చేస్తూ ఉంటారు.  ఆ క్రమంలో కూడా  ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఫన్నీగా మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత వేద (Veda)  చీర సెట్ అవుతుందో లేదో చూసుకుంటూ ఉండగా యశోదర్ (Yasodar)  తనవైపు చూస్తాడు ఆ టైమ్ లో వారిరువురు ప్రేమగా చూసుకుంటారు. 

56

ఇక ఆ తర్వాత ఫ్యామిలీ అంతా షాపింగ్ చేస్తూ ఉంటారు.  ఆ క్రమంలో కూడా  ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఫన్నీగా మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత వేద (Veda)  చీర సెట్ అవుతుందో లేదో చూసుకుంటూ ఉండగా యశోదర్ (Yasodar)  తనవైపు చూస్తాడు ఆ టైమ్ లో వారిరువురు ప్రేమగా చూసుకుంటారు. 

66

ఇక అదే షాపింగ్ మాల్ కి వచ్చిన మాళవి (Malavika)క కు వాళ్ళ ఫ్రెండ్ యశోదర్ చేసుకునే అమ్మాయి చాలా బాగుంది అని చెప్పగా మాళవిక చూడ్డానికి బయలుదేరుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో మాళవిక, వేదను (Veda)చూస్తుందో లేదో చూడాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved