MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • Rishabh Pant: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. ఈ ఏడాది ఇండియా నుంచి తొలి ఆటగాడిగా రికార్డు

Rishabh Pant: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. ఈ ఏడాది ఇండియా నుంచి తొలి ఆటగాడిగా రికార్డు

WI vs IND T20I: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనతను అందుకున్నాడు. విండీస్ తో తొలి టీ20లో భాగంగా అతడు ఈ రికార్డును సాధించాడు. 

2 Min read
Author : Srinivas M
Published : Jul 29 2022, 09:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rishabh Pant

Rishabh Pant

వెస్టిండీస్ తో తొలి టీ20లో భారత జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్ టీమిండియా తరఫున అరుదైన ఘనతను అందుకున్నాడు. తొలి టీ20లో అతడు 12 పరుగులు చేయగానే భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ మ్యాచ్ కు ముందు పంత్.. 988 పరుగులతో (అన్ని ఫార్మాట్లలో కలిపి)  ఉండేవాడు. విండీస్ తో తొలి టీ20లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అతడు.. 12 బంతుల్లో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో.. 12 పరుగులకు చేరుకోగానే ఈ ఏడాది వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు.  

36

2022లో 27 ఇన్నింగ్స్ లలో పంత్ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు మూడు సెంచరీలు, ఆరు అర్థ సెంచరీలు  చేశాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా  సెంచరీ చేసిన పంత్.. ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టులో కూడా సెంచరీ బాదాడు. ఇక ఇంగ్లాండ్ తో ముగిసిన మూడో వన్డేలో కూడా సెంచరీ చేసి మ్యాచ్ తో పాటు సిరీస్ ను కూడా అందించాడు. 

46
Image credit: PTI

Image credit: PTI

పంత్ తర్వాత ఈ జాబితాలో భారత్ నుంచి  శ్రేయాస్ అయ్యర్ రెండో స్థానంలో నిలిచాడు. అయ్యర్.. 23 ఇన్నింగ్స్ లలో 866 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు విండీస్, శ్రీలంకతో జరిగిన సిరీస్ లలో మెరిశాడు. తాజాగా వెస్టిండీస్ తో వన్డేలలో కూడా మెరుగ్గా రాణించాడు. 

56

పంత్, అయ్యర్ తర్వాత  ఈ జాబితాలో టాప్-3లో ఉన్న  బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. సూర్య..  525 పరుగులు చేశాడు.  తర్వాత రవీంద్ర జడేజా (487),  విరాట్ కోహ్లీ (476) నిలిచారు. 

66

ఇక అంతర్జాతీయ స్థాయిలో చూస్తే ఈ జాబితాలో ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో (23 ఇన్నింగ్స్ లలో 1,250 పరుగులు), లిటన్ దాస్ (28 ఇన్నింగ్స్ లలో 1,214), బాబర్ ఆజమ్ (16 ఇన్నింగ్స్ లలో 1,214),  జో రూట్ (1,025) పంత్ కంటే ముందువరుసలో ఉన్నారు. 

About the Author

SM
Srinivas M
రిషబ్ పంత్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved