MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఇద్దరు పిల్లలకు తండ్రైన తర్వాత ప్రేయసిని పెళ్లాడిన టిమ్ సౌథీ... న్యూజిలాండ్‌ పేసర్‌కి...

ఇద్దరు పిల్లలకు తండ్రైన తర్వాత ప్రేయసిని పెళ్లాడిన టిమ్ సౌథీ... న్యూజిలాండ్‌ పేసర్‌కి...

న్యూజిలాండ్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ పెళ్లి చేసుకున్నాడు. 33 ఏళ్ల వయసులో తన ఫియాన్సీ బైరా ఫహీని క్రైస్తవ సంప్రదాయంలో వివాహం చేసుకున్నాడు సౌథీ. అయితే ఈ ఇద్దరికీ ఇప్పటికే ఇద్దరు కూతుర్లు కూడా ఉండడం విశేషం...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 20 2022, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బైరా ఫహీతో ఎన్నో ఏళ్లుగా డేటింగ్ చేస్తున్న టిమ్ సౌథీ, 2019లో ఆమెతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఎంగేజ్‌మెంట్ తర్వాత మూడేళ్లకు ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు...
 

29

ఇప్పటికే టిమ్ సౌథీ, బౌరా ఫహీలకు ఇండీ మే సౌథీ, స్లోఆనీ అవ సౌథీ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోను పోస్టు చేసిన సౌథీ, ‘ఫరెవర్’ అంటూ కాప్షన్ ఇచ్చాడు... 

39

ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ 2006తో పాటు కేన్ విలియంసన్ కెప్టెన్సీలో 2008 అండర్ 19 వరల్డ్ కప్ ఆడిన న్యూజిలాండ్ జట్టులోనూ టిమ్ సౌథీ సభ్యుడిగా ఉన్నాడు...

49

2008 అండర్ 19 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన టిమ్ సౌథీ, న్యూజిలాండ్ తరుపున 85 టెస్టు మ్యాచులు ఆడి 338 వికెట్లు పడగొట్టాడు...

59

బ్యాటింగ్‌లోనూ 5 హాఫ్ సెంచరీలతో 1769 పరుగులు చేసిన టిమ్ సౌథీ, ఇప్పటికే టెస్టుల్లో 75 సిక్సర్లు బాది... టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లలో ఒకడిగా ఉన్నాడు...

69

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కేకేఆర్ జట్ల తరుపున ఆడాడు టిమ్ సౌథీ...

79

ఐపీఎల్ 2022 సీజన్‌ మెగా వేలంలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు, బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లకు టిమ్ సౌథీని కొనుగోలు చేసింది...

89

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టుపై మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన టిమ్ సౌథీ, న్యూజిలాండ్‌ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 

99

కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్ గాయం కారణంగా తప్పుకోవడంతో టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు టిమ్ సౌథీ...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs NZ : 2024, 2026 వరల్డ్ కప్ ఫైనల్స్ లో సేమ్ అంపైర్.. మరి రిజల్ట్ కూడా సేమేనా..? ఇంతకూ ఎవరతను..?
Recommended image2
IND vs NZ : అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ ఇదే.. ఇండియా-న్యూజిలాండ్ ఫైనల్ ఎలా సాగనుంది..?
Recommended image3
T20 World Cup ఫైనల్‌లో అభిషేక్ శర్మను ఆడిస్తారా? గంభీర్, సూర్యల ప్లానేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved