MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Your Weekly Horoscopes: ఈ రాశి వారు పుణ్యకార్యంలో పాల్గొంటారు.. కొత్త పరిచయాలు ఏర్పడతాయి

Your Weekly Horoscopes: ఈ రాశి వారు పుణ్యకార్యంలో పాల్గొంటారు.. కొత్త పరిచయాలు ఏర్పడతాయి

Your Weekly Horoscopes: ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం ..ముఖ్యమైన విషయాలలో పెద్దల యొక్క సూచనలు తీసుకునుట మంచిది. శ్రమకు తగ్గిన గుర్తింపు లభించడం కష్ట తరముగా నుండును. సహోదర సహోదరి వర్గముతో నిష్కారణంగా విభేదాలు ఏర్పడతాయి.   

6 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 18 2024, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

వార ఫలాలు : 18-2-2024 నుండి 24-2-2024  వరకు
 
  జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ  వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ  వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

  మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
వృత్తి వ్యాపారాలు మందకొడిగా నడుచును. ఆర్థిక వ్యవహారాలపై నియంత్రణ అవసరము. అతి కష్టం మీద తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. సమాజము నందు ఆచితూచి మాట్లాడవలెను. మానసిక శారీరక బాధలు ఏర్పడగలవు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. విరోధాలకు కలహాలుకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు మానసిక ఉద్రేకతులకు దారి తీయను. స్థిరాస్తులలో మార్పులు ప్రతికూలంగా ఉంటాయి. విద్యార్థిని విద్యార్థులు చదువు యందు శ్రద్ధ వహించవలెను. వృత్తి ఉద్యోగంలో అనుకూలతలు తక్కువుగా నుండును. వ్యాపారములు  సామాన్యంగా ఉంటాయి. సమస్యాత్మక అంశాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
గృహమున కళ్యాణాది శుభ కార్యక్రమాలు యోగం. కుటుంబ విషయాల్లో సంతృప్తిని పొందుతారు. నూతన వస్తు వస్త్రాభరణం కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యలను  నుండి బయట పడతారు. మిత్రులతోటి అందాన్ని ఆస్వాదిస్తారు. ఆదాయ అన్వేషణ మార్గాలు పెరుగుతాయి. సామాజిక జీవనం గౌరవప్రదంగా ఉంటుంది. భార్య భర్తల మధ్య అపార్థాలు తొలగి అన్యోన్యత పెరుగుతుంది. కొన్ని సమస్యల నుండి బయటపడతారు.  రావలసిన ధనము కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైన చివరకు లభిస్తుంది. ఉద్యోగమునందు ఉన్నత స్థితి పొందగలరు. సంతోషకరమైన వార్తలు వింటారు. ప్రయాణా లాభిస్తాయి. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపంలోకి వస్తాయి. ఇంటా బయట మీదే పే చేయగా ఉంటుంది. వృత్తి వ్యాపారమునందు ఉన్నటువంటి చికాకుల తొలగి లాభసాటిగా ముందుకు సాగుతారు. కేసులు తీర్పులు  అనుకూలంగా ఉండును. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. విద్యార్థులకు విద్యాసంబంధమైన విషయాలు అనుకూలం. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు  కలిసి వస్తాయి. కుటుంబ అభివృద్ధి బాగుంటుంది. మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభించును. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ముఖ్యమైన విషయాలలో పెద్దల యొక్క సూచనలు తీసుకునుట మంచిది. శ్రమకు తగ్గిన గుర్తింపు లభించడం కష్ట తరముగా నుండును. సహోదర సహోదరి వర్గముతో నిష్కారణంగా విభేదాలు ఏర్పడతాయి. తీర్పులు కేసులు మానసిక ఒత్తిడిలు పెంచును. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయాన్ని దీర్ఘాలోచన  చేసిన పరిష్కార మార్గాలు దొరుకును . చేయు పని యందు ఓర్పు సహనం తోటి చేయవలెను. సమాజం నందు అపనిందులు ఏర్పడగలవు. అధికంగా ధనం ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగమునందు అధికారుల తోటి విరోధాలు ఏర్పడవచ్చును. జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగవలెను.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
పగ ప్రతీకారాలకు దూరంగా ఉండండి. వ్యాపారం నందు లాభాలు కష్టపడి సాధించవలసిన పరిస్థితి. కుటుంబము నందు ప్రశాంతత లోపించకుండా జాగ్రత్తలు తీసుకొని వలెను. చిన్న కారణాలు పెరిగి పెద్దదై భేదాభిప్రాయాలు ఏర్పడవచ్చు. ఉద్యోగపరంగా కొంత చికాకులు ఏర్పడతాయి.  చదువు కొరకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. సంఘములో పరిస్థితులు మనోవేదనకు కారణం అవుతాయి. వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరము. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును.ఆదాయ మార్గాలు తగ్గును. పట్టుదలతో చేసిన పనులు పూర్తి కాగలవు. ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి కష్టపడాల్సి ఉంటుంది. చేయి ఖర్చులు ఆచూతూచి చేయవలెను.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ముఖ్యమైన విషయాలలో పెద్దల యొక్క సూచనలు తీసుకున్నట మంచిది. శ్రామిక తగ్గిన గుర్తింపు లభించడం కష్ట తరముగా నుండును. సహోదర సహోదరి వర్గముతో నిష్కారణంగా విభేదాలు ఏర్పడతాయి. తీర్పులు కేసులు మానసిక ఒత్తిడిలు పెంచును. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయాన్ని దీర్ఘాలోచన  చేసిన పరిష్కార మార్గాలు దొరుకును . చేయ పని యందు ఓర్పు సహనం తోటి చేయవలెను. సమాజం నందు అపనిందులు ఏర్పడగలవు. అధికంగా ధనం ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగమునందు అధికారుల తోటి విరోధాలు ఏర్పడవచ్చును. జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగవలెను.

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
.అనుకోని కారణాల చేత సమాజము నందు మీ పరపతి తగ్గును. ఆత్మీయుల చేత మనస్పర్ధలు ఏర్పడతాయి. సమస్యల ‌‌యందు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవలెను. నిష్కారణమైన తగాదాలు కలహాలు ఏర్పడవచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆరోగ్యమునందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. గృహము సంతానము నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న తగు సమయానికి ఏదో ఒక రకంగా ధనం చేతు కందుతుంది. మిత్రుల వలన కొంత పెడదోవ పెట్టే అవకాశం ఉంది. కేసులు యందు వాయిదాల మీద వాయిదాలు పడుతూ చిరాకు పుట్టించును. కొన్ని విషయాలలో కఠినంగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనవసరమైన సంభాషణలతోటి కాలయాపన చేస్తారు. చేయి ఖర్చు యందు ఆచితూచి ఖర్చు చేయవలెను. ఉద్యోగమునందు అధిక ఒత్తిడికి గురికావడం జరుగుతుంది

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఉద్యోగ సంబంధమైన విషయాలలో  మంచి మార్పులు రావచ్చును. నూతన వస్తూ వాహనాన్ని కొనుగోలు చేస్తారు. నూతన అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి బంధుమిత్రులతో కలిసి చర్చిస్తారు. బంధుమిత్రులతో ఏర్పడిన వాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య  కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు పొందుతారు.  వృత్తి వ్యాపారము నందు మంచి లాభాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. రాణి బాకీలు లౌక్యం తోటి వసూలు చేసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులు చదువు యందు బాగా రాణిస్తారు. సమస్యల విభేదాలు వివాదాలకు దారితీయును. జాగ్రత్త అవసరం. ఉద్యోగమునందు మీ సమర్థతను నిరూపించుకుంటారు. సహోదర సహోదరీ వర్గం తోటి తత్ సంబంధాలు   బలపడతాయి. సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు ఆకస్మికంగా లాభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మిత్రుల యొక్క ఆదరణ అభిమానులు పొందగలరు

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరుల మీద ద్వేష అసూయాలు పెరుగును. ఆకస్మిక పరిణామాలు విపత్తులు ఏర్పడవచ్చు. సమస్యల వలన మనసు నందు బాధ ఏర్పడును. మిత్రుల తోటి మనస్పర్ధలు ఏర్పడగలవు. అనుకోని ఖర్చులు పెరిగి ఆందోళనకు గురవుతారు. తలపెట్టిన పనులలో ప్రతిబంధకాలు ఏర్పడను. వచ్చిన అవకాశాల్ని అహంభావంతోటి లేదా కోపంతో పి వదులుకుంటారు. శారీరకంగా మానసికంగా బలహీనపడతారు. ఉద్యోగమునందు పై అధికారులతోటి కలహాలు ఏర్పడను. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. ప్రయాణాల యందు తగు జాగ్రత్త అవసరము. వృత్తి వ్యాపారాలు మందగమనం గా నడుస్తాయి. కీలకమైన సమస్యలు పరిష్కార  మార్గాలు దీర్ఘాలోచన చేసి తగు నిర్ణయాలు తీసుకొనవలెను.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
చేయవృతి వ్యాపారమునందు అభివృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగును. దీర్ఘకాలిక అనారోగ్యాలు నశించి ఆయురారోగ్యాలను పొందుతారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. కుటుంబం నందు ఆనందకరమైన ఆహ్లాదకరంగా ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లాభిస్తాయి. మనసునందు ఉన్న ఆలోచనలు ఆచరణలోకి తీసుకుని వస్తారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. వివాదాలు కోర్టు కేసులు పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది. భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి.ఇంటా బయట గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పట్టదలతో విద్యలో రాణిస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నూతన పథకాలపై దృష్టి సారిస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ధనాధాయ మార్గాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు  ఫలించును.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి . వ్యాపారం లాభసాటిగా జరుగుతాయి. రావలసిన బాకీలు వసూలు అగును. ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు రావచ్చును. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలు కేసులు అనుకూలంగా ఉండును. కొత్త పరిచయాలతోటి సమస్యలు పరిష్కారం అగును. కుటుంబ సౌఖ్యం లభించును. ఆరోగ్య సమస్యల తీరి దేహారోగ్యం కలుగును. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ముఖ్యమైన పనులు వాయిదా పడును. సంఘమునందు నిందారోపణలు ఏర్పడగలవు. ప్రయాణమునందు జాగ్రత్తలు పాటించవలెను. శారీరక శ్రమ పెరిగి శరీరానికి ప్రశాంతత లోపిస్తుంది. రావలసిన బాకీలు స్తబ్దత ఏర్పడుతుంది. సెటిల్మెంట్ వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయవలెను. సంతానం తోటి విరోధాలు ఏర్పడవచ్చును. సోదర సోదరీల తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. అకారణంగా కలహాలు ఏర్పడగలవు. మానసికంగా నిరుత్సాహంగా ఉండును. కుటుంబ సభ్యులకి దూరంగా ఉండవలసి వస్తుంది. ఆరోగ్య సమస్యలు రావచ్చు. వృత్తి వ్యాపారము నందు ఆశించిన ధనలాభం కనబడదు. ఉద్యోగమునందు పై అధికారులు ఒత్తిడిలో ఎక్కువగా ఉండను. భూ గృహ క్రయ విక్రయాలు వాయిదా వేయటం మంచిది. శత్రువుల తోటి అపకారం పొంచి ఉన్నవి .

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం అదృష్టం తలుపు తట్టే రాశులివే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Rahu Transit: రాహువు దయతో ఈ 5 రాశులవారికి రాజయోగం.. ప్రతి దానిలో రెట్టింపు ఫలితం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved