MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Today Horoscope:ఓ రాశివారి ఆరోగ్యం జాగ్రత్త.. ఆధ్యాత్మికత పెంపొందుతుంది

Today Horoscope:ఓ రాశివారి ఆరోగ్యం జాగ్రత్త.. ఆధ్యాత్మికత పెంపొందుతుంది

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు.. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి.తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. 

7 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 18 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Horoscope

Horoscope

18 -2-2024  ఆది వారం మీ  రాశి ఫలాలు   (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతి
అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి రవి) అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.చిన్నపాటి ఆరోగ్య సమస్య

భరణి నక్షత్రం వారికి (దినాధిపతి కుజుడు) వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన యంత్రాధులతో జాగ్రత్త. వృత్తి వ్యాపారములు సామాన్యం.

కృత్తిక నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు) తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి కాగలవు. అధికారులుతో మన్ననలు పొందగలరు.వృత్తి వ్యాపారం లాభిస్తాయి

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయాలి.మానసికంగా భయాందోళన గా ఉంటుంది. సమాజంలో అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బంధువర్గంతో మాట పట్టింపులు రాగలవు. తలపెట్టిన పనుల్లో ఊహించని విధంగా ఆటంకాలు ఏర్పడగలవు.అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.నూతన సమస్యలు రాగలవు.ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవగలవు.ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలు లో అధికారుల ఒత్తిడి పెరగగలవు.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వ)
తారాధిపతి
రోహిణి నక్షత్రం వారికి  (దినాధిపతి శని) ప్రయత్న కార్యములకు ఆటంకములు కలగ గలవు. ఊహించని విధంగా అధిక ఖర్చులు అధికంగా ఉంటాయి.

మృగశిర నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు ) అధికారులతో మనస్పర్ధలు. అకారణ కోపానికి దూరంగా ఉండాలి. విషయాలలో ఆవేశం తగ్గించుకొని వ్యవహరించాలి.

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి.తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ముఖ్యమైన సమస్యల నుంచి బయటపడతారు. దైవ సంబంధ కార్యాలు ఆచరిస్తారు.పాత మిత్రులను కలుసుకుంటారు.ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతి
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి చంద్రుడు) రావలసిన బాకీలు వసూలు చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

పునర్వసు నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు) శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధన లాభం పొందగలరు.

దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు రావచ్చు .ఖర్చు యందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడగలవు.అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ముఖ్యమైన వస్తువులు తో జాగ్రత్త అవసరం. ఇతరులతో అనవసరపు గొడవలకు దూరంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.శారీరక శ్రమ పెరుగుతుంది. చిన్నపాటి విషయాలు కూడా చిరాకు పడతారు.ఓం గణాధిపాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతి
పుష్యమి నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు) ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రులతో అభిప్రాయాలను పంచుకుంటారు. ఆనందంగా గడుపుతారు.ధనలాభం

ఆశ్రేష నక్షత్రం వారికి (దినాధిపతి రాహు) అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పట్టుదలతో చేసిన పనులు పూర్తి కాగలవు.

దిన ఫలం:-వ్యవహారాలలో అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.శారీరకంగా అత్యధిక శ్రమ.సంతానం నుండి ప్రతికూలత వాతావరణ. ఇతరులతో అవసర విరోధాలు రాగలవు.ఆరోగ్య సమస్యలు వలన ఇబ్బంది పడతారు.పని వారితో ఇబ్బందులు తలెత్తుతాయి.వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.అనవసరమైన ఆలోచనలు తో కాలయాపన చేస్తారు.ఆర్థిక ఇబ్బందులు ఏర్పడును. సమాజంలో అనవసరమైన వాదనకు దూరంగా ఉండాలి.ఓం నమశ్శివాయ జపం చేయండి శుభ ఫలితాలను పొందండి.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాధిపతి
మఘ నక్షత్రం వారికి (దినాధిపతి రవి) అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.చిన్నపాటి ఆరోగ్య సమస్య

పూ.ఫ నక్షత్రం వారికి (దినాధిపతి కుజుడు) వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన యంత్రాధులతో జాగ్రత్త. వృత్తి వ్యాపారములు సామాన్యం.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు) తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి కాగలవు. అధికారులుతో మన్ననలు పొందగలరు.వృత్తి వ్యాపారం లాభిస్తాయి

దిన ఫలం:-అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం కలుగును.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వ్యాపార అభివృద్ధి విషయాలు గూర్చి చర్చిస్తారు.మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది.ఆరోగ్యం బాగుంటుంది.ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు వెళతారు.భార్య భర్తల మధ్య సరైన అవగాహన ఏర్పడి ఆనందంగా గడుపుతారు.సమాజంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలియగలవు.ప్రయాణాలు కలిసి వస్తాయి.ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతి
హస్త నక్షత్రం వారికి  (దినాధిపతి శని) ప్రయత్న కార్యములకు ఆటంకములు కలగ గలవు. ఊహించని విధంగా అధిక ఖర్చులు అధికంగా ఉంటాయి.

చిత్త నక్షత్రం వారికి  (దినాధిపతి కేతువు ) అధికారులతో మనస్పర్ధలు. అకారణ కోపానికి దూరంగా ఉండాలి. విషయాలలో ఆవేశం తగ్గించుకొని వ్యవహరించాలి.

దిన ఫలం:-అధికమైన కోపం చేత చేసే పనిలో ఆటంకాలు ఏర్పడి చికాకు పడతారు. ఆరోగ్య సమస్యలు రాగలవు. అవసరానికి తగ్గ ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో వ్యతిరేకతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం.బంధుమిత్రులతో సఖ్యత గా ఉండాలి.ఊహించని ఖర్చులు పెరుగుతాయి.ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు. ఓం షణ్ముఖాయ నమః  అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాధిపతి
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు) రావలసిన బాకీలు వసూలు చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

విశాఖ  నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు) శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధన లాభం పొందగలరు.

దిన ఫలం:-అకారణ కోపం వల్ల అన్ని విధాల నష్టం జరగవచ్చు.వృత్తి వ్యాపారాలలో రాణింపు తగ్గును. మానసిక భయాందోళనకు గురి అవుతారు. కుటుంబ సభ్యులతో ఉద్రేకం తగ్గించుకుని వ్యవహరించాలి. ఉద్యోగాలలో అధికారులు తో విరోధాలు రాగలవు. ఆదాయం అంతంత మాత్రమే లభించును. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి.ప్రభుత్వ పరంగా ఇబ్బందులు కలుగును.అనవసరమైన ఖర్చు చేస్తారు.ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతి
అనూరాధ నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు) ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రులతో అభిప్రాయాలను పంచుకుంటారు. ఆనందంగా గడుపుతారు.ధనలాభం

జ్యేష్ట నక్షత్రం వారికి (దినాధిపతి రాహు) అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పట్టుదలతో చేసిన పనులు పూర్తి కాగలవు.

దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందగలరు.వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి.చేసే పనుల్లో ఆలోచన శక్తి పెరిగి పనులన్నీ సక్రమంగా నిర్వహిస్తారు.నూతన ఉత్సాహంతో వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు.ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు ఏర్పడతాయి. గృహంలో సంతోషకరమైన వాతావరణం.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కార మార్గం కనబడుతుంది.శక్తికి మించిన సాహస కార్యాలు చేస్తారు.అందు ఊహించని లాభాలు కూడా అందుకుంటారు.ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతి
మూల నక్షత్రం వారికి  (దినాధిపతి రవి) అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.చిన్నపాటి ఆరోగ్య సమస్య

పూ.షా  నక్షత్రం వారికి (దినాధిపతి కుజుడు) వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన యంత్రాధులతో జాగ్రత్త. వృత్తి వ్యాపారములు సామాన్యం.

ఉ.షా నక్షత్రం వారికి  (దినాధిపతి గురుడు) తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి కాగలవు. అధికారులుతో మన్ననలు పొందగలరు.వృత్తి వ్యాపారం లాభిస్తాయి

దిన ఫలం:-మానసిక కోరికలు తీరగలవు.ఉద్యోగాలలో అధికారులు యొక్క మన్ననలు పొందగలరు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంతాన వృద్ధి ఆనందం కలిగిస్తుంది.ధనాదాయ మార్గాలు బాగుంటాయి.మానసిక ప్రశాంతత మరియు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.చేయు వృత్తి వ్యాపారాలు మరియు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు.ఓం మహాలక్ష్మ్యై యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతి
శ్రవణం నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు) ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రులతో అభిప్రాయాలను పంచుకుంటారు. ఆనందంగా గడుపుతారు.ధనలాభం

ధనిష్ఠ నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు ) అధికారులతో మనస్పర్ధలు. అకారణ కోపానికి దూరంగా ఉండాలి. విషయాలలో ఆవేశం తగ్గించుకొని వ్యవహరించాలి.

దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారులు తో  మన్ననలు పొందగలరు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.చేసే పనిలో బుద్ధికుశలతతో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభించును.వ్యవహారాల్లో నూతన ఉత్సాహంతో చేస్తారు.ఆశించిన రీతిలో లాభాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.విందు వినోదాలలో పాల్గొంటారు.ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతి
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి చంద్రుడు) రావలసిన బాకీలు వసూలు చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

పూ.భా నక్షత్రం వారికి  (దినాధిపతి బుధుడు) శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధన లాభం పొందగలరు.

దిన ఫలం:-ఊహించని రీతిలో అధిక ఖర్చు అదుపు చేసుకోవాలి.ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు రావచ్చు. బంధుమిత్రులతో అకారణంగా విరోధాలు రాగలవు.వృత్తి వ్యాపారాలలో  శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం.ఇష్టమైన వారు దూరం అవుతారు. ప్రతి విషయంలోనూ భయాందోళన గా ఉంటుంది. సమాజంలో అవమానాలు కలగవచ్చు. దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతి
ఉ.భా  నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు) ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రులతో అభిప్రాయాలను పంచుకుంటారు. ఆనందంగా గడుపుతారు.ధనలాభం

రేవతి నక్షత్రం వారికి (దినాధిపతి రాహు) అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పట్టుదలతో చేసిన పనులు పూర్తి కాగలవు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభం చేకూరుతుంది. సమాజంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు.నూతన అభివృద్ధి ప్రణాళికలు గూర్చి చర్చలు జరుపుతారు.ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇతరుల యొక్క సహాయసహకారాలు అందుకుంటారు.ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం అదృష్టం తలుపు తట్టే రాశులివే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Rahu Transit: రాహువు దయతో ఈ 5 రాశులవారికి రాజయోగం.. ప్రతి దానిలో రెట్టింపు ఫలితం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved