MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Today Horoscope:ఓ రాశివారికి ఈ రోజు ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి

Today Horoscope:ఓ రాశివారికి ఈ రోజు ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారు ఈ రోజు..ధనాధాయ మార్గాలను అన్వేషణ చేస్తారు. ఇతరులతో కఠినంగా వ్యవహరిస్తారు. ప్రతి చిన్న విషయంలో అకారణ కోపంతో పనులు పూర్తి అవడం కష్టంగా ఉంటుంది . 

6 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 16 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113


16-2-2024 శుక్రవారం మీ  రాశి ఫలాలు    (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు ) నిలిచిన పనులు పూర్తి కాగలవు. అనుకోని ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

భరణి నక్షత్రం వారికి (దినాధిపతి శని) ప్రయత్నాలు అనుకూలించవు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.

కృత్తిక నక్షత్రం వారికి (దినాధిపతి కేతు ) తలపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అపనిందలు పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.

దిన ఫలం:-మానసిక ఆందోళన చెందుతుంటారు. వృత్తి వ్యాపారంలో అనుకోని అవాంతరాలు ఏర్పడతాయి. ప్రయత్నించి పనులు వృధా అగును.ఉద్యోగాలలో అధికారులచే ఒత్తుడులు ఏర్పడగలవు. ఇంటా బయట ప్రతికూలత వాతావరణం. కోపాన్ని అదుపు చేసుకోవాలి. అకారణంగా కలహాలు ఏర్పడవచ్చు. వ్యాపార అభివృద్ధి కోసం ఆలోచన చేస్తారు. ఓం అంబికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినాధిపతి చంద్రుడు ) నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. తలచిన పనులు సకాలంలో పూర్తి కాగలవు.

మృగశిర నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు) వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.జీవిత భాగస్వామి తో మనస్పర్థలు రాగలవు.తలపెట్టిన పనులు ముందుకు సాగుతాయి.

దిన ఫలం:-కుటుంబ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడగలవు. ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకొవాలి. వ్యాపారంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఊహించని రీతిలో ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయం నందు జాగ్రత్త అవసరము. దుష్ట సహవాసం వలన కష్ట నష్టాలు ఏర్పడగలవు. తలచిన పనులలో సరైన ఆలోచన అవగాహన లేకపోవడం వల్ల పనులు మధ్యలో నిలిచిపోను. ఓం జనార్ధనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు) నూతన వస్తువులు సేకరిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

పునర్వసు నక్షత్రం వారికి (దినాధిపతి రాహు) ప్రయాణంలో అనుకోని సమస్యలు ఎదురవగలవు.అనవసరపు విరోధాలు కు దూరంగా ఉండాలి.

దిన ఫలం:-ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబంలో తొందరపాటు నిర్ణయాల వలన మానసిక ఆందోళన చెందుతారు. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడం ఉత్తమం. శారీరక శ్రమతో ఎలాంటి  కార్యాన్నైనా సాధించగలరు. వృత్తి ఉద్యోగాలు ఒడిదుడుకులు గా ఉంటాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొద్దిపాటి ఆర్థిక ఇబ్బంది పడతారు.ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినాధిపతి రవి) అధికారుల వలన ఇబ్బందులు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.

ఆశ్రేష నక్షత్రం వారికి  (దినాధిపతి కుజుడు) అనవసరపు ఖర్చులు వలన ఇబ్బంది పడతారు. వాహనం ప్రయాణం లో జాగ్రత్త అవసరం. కొద్దిపాటి చికాకుగా ఉంటుంది

దిన ఫలం:-తలపెట్టిన పనులు సక్రమంగా నిర్వహించలేక ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసరమైన గొడవలు విరోధాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రతి చిన్న విషయం భయంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. మానసిక ఆందోళనకు గురి అవుతారు. చేయు పనిలో అలసట ఎక్కువగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా నుండును. బంధుమిత్రులతో విరోధాలు రాగలవు. ఉద్యోగాలలో అధికారుల వలన సమస్యలు ఏర్పడతాయి. ఓం గణాధిపాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు ) నిలిచిన పనులు పూర్తి కాగలవు. అనుకోని ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

పూ.ఫ నక్షత్రం వారికి (దినాధిపతి శని) ప్రయత్నాలు అనుకూలించవు. ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినాధిపతి కేతు ) తలపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అపనిందలు పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.

దిన ఫలం:-సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు చేస్తారు.మానసిక ప్రశాంతత లభిస్తుంది.కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం.వృత్తి వ్యాపారములు లాభదాయకంగా ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి.ఓం రామచంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు ) నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. తలచిన పనులు సకాలంలో పూర్తి కాగలవు.

చిత్త నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు) వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. జీవిత భాగస్వామి తో మనస్పర్థలు రాగలవు. తలపెట్టిన పనులు ముందుకు సాగుతాయి.

దిన ఫలం:-ప్రతి పని పట్టుదలతోటి ధైర్యంగా చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధిక శ్రమ ఉంటుంది.కానీ సామాన్య ఫలితం పొందగలరు. మనసు చంచలంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు చేయవలసి వస్తుంది.అనుకున్న సమయానికి డబ్బు అందక ఇబ్బందులకు గురవుతారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు ఏర్పడగలవు. రాజకీయ వ్యవహారములు అనుకూలిస్తాయి.  ఓం రవయే‌నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు) నూతన వస్తువులు సేకరిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

విశాఖ నక్షత్రం వారికి (దినాధిపతి రాహు) ప్రయాణంలో అనుకోని సమస్యలు ఎదురవగలవు.అనవసరపు విరోధాలు కు దూరంగా ఉండాలి.

దిన ఫలం:-తలపెట్టిన పనులలో విజయం చేకూరుతుంది. కుటుంబంలో ఆనందకరమైన  వాతావరణం.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ప్రతి విషయం జాగ్రత్తగా క్రమ పద్ధతిలో చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య విషయాలు బాగుంటాయి.ఓం విశ్వేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి(దినాధిపతి రవి) అధికారుల వలన ఇబ్బందులు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.

జ్యేష్ట నక్షత్రం వారికి(దినాధిపతి కుజుడు) అనవసరపు ఖర్చులు వలన ఇబ్బంది పడతారు. వాహనం ప్రయాణం లో జాగ్రత్త అవసరం. కొద్దిపాటి చికాకుగా ఉంటుంది

దిన ఫలం:-శుభవార్తలు వింటారు.అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. సమాజంలో ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో ధన లాభం కలుగుతుంది. బంధువర్గముతో సహాయ సహకారాలు పొందగలరు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1013
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు ) నిలిచిన పనులు పూర్తి కాగలవు. అనుకోని ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

పూ.షా నక్షత్రం వారికి (దినాధిపతి శని) ప్రయత్నాలు అనుకూలించవు. ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం.కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.

ఉ.షాఢ నక్షత్రం వారికి (దినాధిపతి కేతు ) తలపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అపనిందలు పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.

దిన ఫలం:-ఉద్యోగాలలో ఉన్నత స్థితి కలుగుతుంది. గృహములో సంతోషకరమైన వాతావరణం. వ్యాపారంలో  భాగస్వామ్యులు కలిసి వస్తారు. వృత్తి వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి.సమస్యలు పరిష్కారమగును. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తగును. ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు ) నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. తలచిన పనులు సకాలంలో పూర్తి కాగలవు.

ధనిష్ఠ నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు) వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. జీవిత భాగస్వామి తో మనస్పర్థలు రాగలవు. తలపెట్టిన పనులు ముందుకు సాగుతాయి.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సంబంధించిన విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. సమాజంలో కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో  పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం పొందగలరు. రావలసిన పాత బాకీలు వసూలు అగును. కీర్తి లక్ష్మీయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు) నూతన వస్తువులు సేకరిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

పూ.భాద్ర నక్షత్రం వారికి (దినాధిపతి రాహు) ప్రయాణంలో అనుకోని సమస్యలు ఎదురవగలవు.అనవసరపు విరోధాలు దూరంగా ఉండాలి.

దిన ఫలం:-వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఉద్యోగాలలో అధికారుల నుండి  గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడగలవు. ఆర్థికంగా అన్ని విధాల బాగుండును. సమాజంలో మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమస్యలను చాకచక్యంగా పరిష్కరిస్తారు.తలచిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు(దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతులు
ఉ.భాద్ర నక్షత్రం వారికి (దినాధిపతి రవి) అధికారుల వలన ఇబ్బందులు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.

రేవతి నక్షత్రం  వారికి (దినాధిపతి కుజుడు) అనవసరపు ఖర్చులు వలన ఇబ్బంది పడతారు. వాహనం ప్రయాణం లో జాగ్రత్త అవసరం. కొద్దిపాటి చికాకుగా ఉంటుంది

దిన ఫలం:-ధనాధాయ మార్గాలను అన్వేషణ చేస్తారు. ఇతరులతో కఠినంగా వ్యవహరిస్తారు. ప్రతి చిన్న విషయంలో అకారణ కోపంతో పనులు పూర్తి అవడం కష్టంగా ఉంటుంది . వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉంటాయి. సమాజంలో కొన్ని సంఘటనలు వలన నిరాశ నిస్పృహలకు లోనవుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఇంటా బయట మానసిక అశాంతి నెలకొంటుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం అదృష్టం తలుపు తట్టే రాశులివే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Rahu Transit: రాహువు దయతో ఈ 5 రాశులవారికి రాజయోగం.. ప్రతి దానిలో రెట్టింపు ఫలితం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved