తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన రాజకీయ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే పలకరుప్పయ్య అన్నారు. విజయ్ నటించిన 'సర్కార్' సినిమా వివాదాల చుట్టూ నలిగిపోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో పలకరుప్పయ్య నటించారు. ఈ సినిమా వివాదంపై ఇటీవల ఆయన మీడియా ముఖంగా మాట్లాడారు. ''ఒక సినిమాకి సెన్సార్ బోర్డు నుండి అనుమతి పత్రం వచ్చిన తరువాత, థియేటర్ లలో ప్రదర్శిస్తోన్న సమయంలో కొన్ని సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు.

సెన్సార్ బోర్డు సభ్యులు ఏకాభిప్రాయంతో అనుమతించిన తరువాతే ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా ద్వారా విజయ్ కి ఆదరణ చాలా వరకు పెరిగింది. ప్రజల ఆదరాభిమానాలతో ఆయన రాజయకీయవాదిగా ఎదుగుతారు.

'సర్కార్' సినిమాలో ఆయన నోటి నుండి వచ్చిన డైలాగ్స్ ని బట్టి త్వరలో రాజకీయప్రవేశం చేస్తారని తేలింది. దీనిపై ఆయన త్వరలోనే ప్రకటన చేస్తారు. అవినీతి రహిట్ పాలనే ధ్యేయంగా ఆయన ప్రజలకి సేవ చేస్తారు'' అంటూ చెప్పుకొచ్చారు. 

ఇవి కూడా చదవండి..

'సర్కార్' వెనక్కి తగ్గిందా..?

థియేటర్లలో సినిమా రద్దు.. 'సర్కార్' కష్టాలు!

మురుగదాస్ అరెస్ట్ పై పోలీసుల క్లారిటీ!

'సర్కార్' వివాదంపై సూపర్ స్టార్ కామెంట్!

రాత్రి మురగదాస్ ఇంటికి పోలీస్ లు, అరెస్ట్ కు రంగం సిద్దం

జయలలితని తప్పుగా చూపిస్తారా..? విజయ్ పై ఫైర్!

'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!

'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!