దక్షిణాదిలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకరు. రీసెంట్ గా ఆయన నటించిన 'సర్కార్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది.

ఒక్క తమిళనాడులోనే కాకుండా కేరళ, కర్ణాటక, తెలుగు భాషల్లో కూడా ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. అటువంటి హీరో తన సినిమాలో స్టార్ హీరోలను ఇమిటేట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రజినీకాంత్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలని ఇమిటేట్ చేసి వార్తల్లో నిలిచాడు. ఒక ఫైట్ లో రజినీకాంత్ స్టైల్ లో చూయింగ్ గమ్ నోట్లో వేసుకోవడం రజిని ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. మరో సన్నివేశంలో పవన్ మాదిరి నవ్వుతూ.. డైలాగ్ చెప్పారు. అది కేవలం తెలుగు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయడానికి పెట్టింది కాదు..

తమిళంలో కూడా అదే స్టైల్ లో చూపించారు. చిన్న స్థాయి హీరోలు సూపర్ స్టార్ లను ఇమిటేట్ చేశారంటే పెద్దగా పట్టించుకోరు కానీ ఇంతటి ఫాలోయింగ్ ఉన్న విజయ్ స్టార్ హీరోలను అనుకరించడం ఏంటని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.  

ఇవి కూడా చదవండి..

జయలలితని తప్పుగా చూపిస్తారా..? విజయ్ పై ఫైర్!

'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!

'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!

48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!

'సర్కార్' కథ కాపీనే..!

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!