బాబోయ్ ఎవరిని నిద్రపోనిచ్చేలా లేదుగా..

First Published 28, Feb 2018, 11:58 AM IST
vani kapoor selfie with night dress
Highlights
  • దాదాపు 25 లిప్ లాక్ లు హీరోకు ఇచ్చిన ఏకైన బ్యూటీ వాణీ కపూర్ మాత్రమే.
  • నైట్ వేర్ తో బెడ్ పై బజ్జుని మరీ ఓ సెల్ఫీ తీసుకుంది ఈ సుందరాంగి.

ఒకే సినిమాలో దాదాపు 25 లిప్ లాక్ లు హీరోకు ఇచ్చిన ఏకైన బ్యూటీ వాణీ కపూర్ మాత్రమే. అటు ట్యాలెంట్ తో పాటు ఇటు అద్భుతమైన సౌందర్యాన్ని కూడా తనలో ఇముడ్చుకున్న ఈ సుందరి.. సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లోనే ఉంటుంది.ఇన్ స్టాగ్రామ్ లో 17 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే అర్థం చేసుకోండి. ఇప్పుడీ బ్యూటీ లేటెస్ట్ గా షేర్ చేసిన ఓ పిక్ చూస్తే మతులు పోవాల్సిందే.  నైట్ వేర్ తో బెడ్ పై బజ్జుని మరీ ఓ సెల్ఫీ తీసుకుంది ఈ సుందరాంగి. మెరిసిపోతున్న అందాలు ఈ పిక్చర్ లో హైలైట్ అవడంలో ఆశ్చర్యమేమీ లేదు. పైగా ఈ రోజును ఇలా ముగిస్తున్నానంటూ ఓ కామెంట్ కూడా పెట్టింది.వాణీ కపూర్ ఆ రోజును ముగించడం సంగతేమో కానీ.. సరిగ్గా జనాలు నిద్రపోయే టైంకు ఈ పిక్ ను పెట్టి రెచ్చగొట్టేసింది. ఇలాంటి ఫోటోలను షేర్ చేసేసి ఆమె బాగానే నిద్రపోతుంది కానీ.. చూసిన జనాల పరిస్థితి ఏంటనే మాత్రం ఎవరికి నిద్రపట్టట్లేదు.

loader