శ్రీదేవి చివరి డాన్స్.. అనిల్ కపూర్ తో..(వీడియో)

sridevi last dance with anil kapoor
Highlights
  • అనిల్ కపూర్ తో శ్రీదేవి చివరి స్టెప్పులు

తన అందచందాలతో అద్భుత నటనా కౌశలంతో భారతీయ చలనచిత్ర వెండితెరను తన పాదాక్రాంతం చేసుకున్న నటి శ్రీదేవి మరణం, మూడు రోజులైనా ఆమె మృతదేహం ఇంకా దుబాయ్ దాటకపోవడంపై వరుస కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇదే సందర్భంలో ఆమె చివరి క్షణాల్లో ఆనందంగా ఉన్న ఫొటోలు, వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇవి వైరల్ అవుతున్నాయి. ఈ నెల 24న తన మేనల్లుడు మోహిత్ పెళ్లిలో శ్రీదేవి ఆనందంగా గడిపిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే చాలా వచ్చాయి. తాజాగా అదే పెళ్లిలో అనిల్ కపూర్‌తో ఆమె చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ జంట ఎన్నో హిట్ మూవీస్‌లో నటించింది. 

 

#sridevi last dance with #anilkapoor in dubai #rip @southindianfilmz

A post shared by Southindianfilmz (@southindianfilmz) on

loader