Asianet News TeluguAsianet News Telugu

ఆ డైరెక్టర్ కారణంగా ఎంతగా ఏడ్చానో.. సీనియర్ నటి కామెంట్స్!

టాలీవుడ్ లో అమ్మ, వదిన, అత్త ఇలా పలు పాత్రల్లో నటిగా తన ప్రతిభ నిరూపించుకున్న నటి సన.. ఇప్పుడు బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 
మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న నేపధ్యంలో సన కూడా ఈ విషయంపై స్పందించారు. 

sana begum shares her metoo story
Author
Hyderabad, First Published Nov 11, 2018, 8:23 PM IST

టాలీవుడ్ లో అమ్మ, వదిన, అత్త ఇలా పలు పాత్రల్లో నటిగా తన ప్రతిభ నిరూపించుకున్న నటి సన.. ఇప్పుడు బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా  మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న నేపధ్యంలో సన కూడా ఈ విషయంపై స్పందించారు.

తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించింది సన. ''ఓ కన్నడ దర్శకుడు నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు. ఆయన పెట్టిన ఇబ్బంది కారణంగా ఒక రోజంతా నేను ఏడుస్తూనే ఉన్నాను. తెలుగులో అప్పటికే చాలా సినిమాల్లో నేను నటించాను.. ఆ సమయంలో కన్నడంలో నటించే ఛాన్స్ వచ్చింది. 

ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నన్ను డైరెక్టర్ టార్గెట్ చేశాడు. డైలాగ్ ఎంతబాగా చెప్పినా.. కూడా తిట్టేవాడు. ఒక డైలాగ్ కోసం చాలా టేకులు చేయించాడు.  కన్నడ సినిమా పరిశ్రమలో ఇతర భాషలకు చెందిన నటీనటులను తేడాగా చూస్తారు. 

నాకు కూడా అలానే జరిగింది. కన్నడలో చాలా మంది ఉండగా ఆ పాత్రకు నన్ను ఎంపిక చేయడం ఆ డైరెక్టర్ కి ఇష్టం లేదు. దాంతో నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఆయన కారణంగా చాలా సార్లు ఏడ్చాను'' అంటూ వెల్లడించింది. 

ఇవి కూడా చదవండి..

నాతో శారీరక సంబంధం పెట్టుకొని.. రోబో 2 నటిపై ఆరోపణలు!

స్టార్ హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

హీరో అర్జున్ పై కేసులో శ్రుతి రహస్యం బట్టబయలు!

అర్జున్ పై పోలీస్ కేసు,చిన్మయికి ప్రేరణ ఇస్తుందా

మీటూ సెగ: టాలీవుడ్ సీనియర్ హీరో పేరు బయటకు రానుందా?

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

Follow Us:
Download App:
  • android
  • ios