పెళ్లయ్యాక తొలిసారి రెచ్చిపోయిన సమంత

samantha shared summer hot relax pic
Highlights

  • అక్కినేని కోడలిగా సమంత
  • పెళ్లయ్యాక తొలిసారి సామ్ హాట్ పిక్
  • టూ పీస్ బికినీలో రెచ్చిపోయిన సమంత

అక్కినేని ఫ్యామిలీలో కోడలిగా మారిన సమంత పెళ్లయ్యాక కూాడా సినిమాల్లో నటిస్తోంది. ప్రస్థుతం తెలుగులో రామ్ చరణ్ సరసన రంగస్థలం చిత్రంలో నటిస్తున్న సమంత.. తమిళంలో విజయ్ సరసన ఓ మూవీలో నటిస్తోంది. తాజాగా సమంత సమ్మర్ నేపథ్యంలో హాట్ బికినీలో రిలాక్స్ అవుతూ తీసుకున్న ఫోటో తన సోషల్ మీడియా సైట్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఈ పిక్ లో యమా హాట్ గా కనిపిస్తోంది. పెళ్లయ్యాక సమంత ఈ రేంజ్ లో రెచ్చిపోవడం ఇదే తొలిసారి.

 

loader