ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఎన్టీఆర్. బాలకృష్ణ నిర్మాతగా, నటుడుగా రూపొందుతున్న ఈ చిత్రం మహానటుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం లో ప్రధమ భాగమైన ఎన్టీఆర్ కధానాయుకుడు ట్రైలర్ ని డిసెంబర్ 21 న విడుదల చేయబోతున్నారు. ఆ ట్రైలర్ కు కౌంటర్ గా అదే రోజు రామ్ గోపాల్ వర్మ తన వెన్నుపోటు సాంగ్ ని విడుదల చేస్తానని ప్రకటించారు.

ప్రస్తుతం రామ్ గోపాల్  వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న   చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు వర్మ. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో వెన్నుపోటు పాటకు ప్రత్యేకంగా ఫస్ట్‌లుక్‌ను డిసెంబర్‌ 21 సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు వర్మ.

దాంతో  వర్మ రిలీజ్ చేయబోయే పాటే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోనే సెన్సేషన్‌ సృష్టించిన వర్మ.. ఇప్పుడు వెన్నుపోటు పాట ఏ స్దాయిలో కాక పుట్టించబోతున్నాడో చూడాలి. ఏదైమైనా ఈ పాటతో ఎన్టీఆర్ సినిమాకు వెన్నుపోటు పొడుస్తున్నట్లే. 

ఇవి కూడా చదవండి.. 

లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!