ఎన్టీఆర్ ద్వారా పిల్లలని కనేందుకు లక్ష్మీపార్వతి ప్రయత్నించారని.. దానికోసం ఎన్టీఆర్ కి కొన్ని రకాల మందులు ఇవ్వడం వలనే ఆయనకి గుండెపోటు వచ్చిందనే రూమర్లు వినిపించేవి.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో ఈ విషయాన్ని ప్రస్తావించనున్నాడా ..? అనే విషయంపై ఆయన స్పందిస్తూ.. ''ఎన్టీఆర్ ద్వారా లక్ష్మీపార్వతి  పిల్లల్ని కనేందుకు ప్రయత్నించారనే విషయంపై నాకు ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు.

ఎవరో ఊహల నుండి పుట్టిన విషయాలివి. ఈ విషయాన్ని రామారావు గారు లేదా లక్ష్మీపార్వతి చెప్పాలి. లేదంటే మందులు ఇచ్చిన డాక్టర్ చెప్పాలి. అలాంటి ఆధారాలు నాకు దొరకలేదు'' అనివెల్లడించిన వర్మ తన సినిమాలో ఎన్టీఆర్-లక్ష్మీపార్వతిల మధ్య అనుబంధం గురించి కంటే అసలు వీరిద్దరో ఎలా కలిసారనే విషయంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్లు చెప్పారు.

స్టార్ అయిన ఎన్టీఆర్ ఓ సాధారణ మహిళ లక్ష్మీపార్వతికి ఎలా దగ్గరయ్యానే విషయాన్ని తన సినిమాలో చూపించబోతున్నట్లు చెప్పారు. క్రిష్ తీస్తోన్న బయోపిక్ లో ఎంత నిజముందో, తను తీస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కూడా అంతే వాస్తవికత  ఉంటుందని సమాధానమిచ్చాడు వర్మ. 

ఇవి కూడా చదవండి.. 

లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!