టాలీవుడ్ హీరోయిన్స్ లో అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకున్న క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ పంజాబీ భామ ఎలా కనిపించినా అందంలో మాత్రం ఆడియెన్స్  నుంచి పాజిటివ్ రెస్పాన్స్   కొట్టేస్తుంది.

 

రకుల్ మొన్నటి వరకు మినీ స్కర్ట్ లో కనిపిస్తేనే ఓ రేంజ్ లో ఉండేది. కానీ ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఆమె ఇస్తోన్న స్టిల్స్ ని చూస్తుంటే నిజంగా ఏమని చెప్పాలో నెటిజన్స్ కి అర్ధం కావడం లేదట. రీసెంట్ గా మాక్సిమ్ ఫోటో షూట్ లో పాల్గొన్న సమంత హాట్ స్టీల్ ఇచ్చింది. ఇప్పటికే రెండు ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఆ రెండు కాకుండా మరొకటి రిలీజ్ కావడంతో ఈ వారం కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసేలా ఉందనిపిస్తోంది.అయితే ఆ రెండు ఫొటోలకంటే ఈ ఫొటో కొంచెం నార్మల్ గానే ఉన్నా క్లివేజ్ తో మతిపోగెట్టేసిందనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఇక తాజాగా వరుసబెట్టి రిలీజ్ చేస్తున్న రకుల్ ఫోటోలతో కుర్రాళ్లకు మతి పోతోంది. తాజాగా మరో రెండు ఫోటోలు రిలీజ్ చేసింది. తన బాలీవుడ్ సినిమా అయ్యారి మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది.

ఇక ఇలాంటి స్టిల్స్ ఇస్తుంటే... రకుల్ కోసం కుర్రకారు తప్పకుండా సినిమాకు వెళతారేమో.