ప్రియాంక చోప్రా కొత్త రికార్డేమిటో తెలుసా?

ప్రియాంక చోప్రా కొత్త రికార్డేమిటో తెలుసా?

సోషల్ మిడియాలో ప్రియాంక చో ప్రా సూపర్ డూపర్  హిట్. తన హాట్ హాట్ ఫోటోలన్నింటిని సోషల్ మిడియా హ్యాండిల్స్ ద్వారా మొదట తన ఫాలోవర్స్ తో పంచుకుంటుంది.అలాగే ఆమెను ఫాలో అయ్యేవాళ్లంతా ఆమె ఫోటోలకు కోసం ఎదురుచూస్తుంటారు. ఎగబడుతూ ఉంటారు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఎంత బిజిగా ఉన్నా ఆమె సోషల్ మీడియా లో తన విశేషాలను షేర్ చేసుకోకుండా ఉండలేరు. దీనితో ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫాలోవర్స్ సంఖ్య ... OMG 20 మిలియన్లకు చేరుకుంది. చక్కగా తెలుగులో చెప్పుకుంటే ఇంపాక్ట్ బాగా ఫీల్ కావచ్చు. రెండు కోట్ల మంది ఫాలోయర్స్ అన్నమాట. రెండు కోట్లు దాటగానే ఆమె ఫాన్స్ అందరికి థ్యాంక్స్ కూడా చెప్పారు. ఇది గో ఇలా...

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos